This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Velugu-Needalu
Song » Kalakaanidi / కలకానిది
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
100.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

kEvalaM 'annapUrNa' saMsthaku mAtramE - ani parimitaM cEyakuMDA - telugu sinI gItAla caritralO cirasthAyigA nilicipOdagga pATagA, I pATatO saMbaMdhaM unna prati okkarU tama jIvitAMtaM garvaMgA ceppukunE pATagA 'kalakAnidi viluvainadi' pATanu pErkonAli. padasaMpadaku, BAva pariNitaku addaM paTTE I pATalOni viShayAnni ivALa manaM vyaktitva vikAsAniki, manO vij~jAnAniki tODpaDE ennO vyAsAllO marO rUpaMlO caduvutunnAmani grahiMcAli. 'laiP Ij nAT E DrIm' ani vivEkAnaMduDu ceppina mATa I pATaku prEraNa ani anE vALLunnAru.

'agAdhamau jalanidhilOna' anna viShayAnni KalIl jibrAn EnADO tana sUktulalO ceppADani anEvALLunnAru. SrISrI mAtraM I citraM tamiLa verShanlO idE sannivESAniki uDumalai nArAyaNa kavi rAsina caraNAlalOMci I caraNAnni tanu tIsukunnAnani tana sinI gItAla saMkalanaMlO rAsukunnAru. ika saMgIta paraMgA cUsukuMTE - I pATa pIlU rAgacCAyalalO uMdani ceppAli.

I pATanu terapai akkinEni nAgESvararAvu pradhAna pAtradhArigA aBinayiMcagA sAvitri, rElaMgi, yasvI raMgArAvu, sUryakAMtaM sannivESa prAdhAnyaMgA kanipistAru.

aMtEkAdu I pATanu kathAnAyakuDu rEDiyO sTEShanlOni rikArDiMg rUmulO pADAli kanuka ArkesTrAku sUcanaliccE saMgIta darSakuDigA I citra saMgIta darSakuDu peMDyAla nAgESvararAvu kanipiMcaDaM marO viSEShaM. I pATa mUDava caraNaMlO gala 'SOkAla maruguna dAgi' anE lainu ripIT avutunnappuDE GaMTasAla tana goMtulO palikiMcina aMdamaina jIranu I nATikI eMdarO gAyakulu yathAtathaMgA anukariMcaDAniki prayatnistunnAraMTE -GaMTasAla I pATanu hRudayAniki hattukunElA pADArani ceppaDAniki iMtakannA maMci udAharaNa dorakadu.

Important information - Telugu

కేవలం 'అన్నపూర్ణ' సంస్థకు మాత్రమే - అని పరిమితం చేయకుండా - తెలుగు సినీ గీతాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోదగ్గ పాటగా, à°ˆ పాటతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ తమ జీవితాంతం గర్వంగా చెప్పుకునే పాటగా 'కలకానిది విలువైనది' పాటను పేర్కొనాలి. పదసంపదకు, భావ పరిణితకు అద్దం పట్టే à°ˆ పాటలోని విషయాన్ని ఇవాళ మనం వ్యక్తిత్వ వికాసానికి, మనో విజ్ఞానానికి తోడ్పడే ఎన్నో వ్యాసాల్లో మరో రూపంలో చదువుతున్నామని గ్రహించాలి. 'లైఫ్ ఈజ్ నాట్ ఏ డ్రీమ్' అని వివేకానందుడు చెప్పిన మాట à°ˆ పాటకు ప్రేరణ అని అనే వాళ్ళున్నారు. 'అగాధమౌ జలనిధిలోన' అన్న విషయాన్ని ఖలీల్ జిబ్రాన్ ఏనాడో తన సూక్తులలో చెప్పాడని అనేవాళ్ళున్నారు. శ్రీశ్రీ మాత్రం à°ˆ చిత్రం తమిళ వెర్షన్లో ఇదే సన్నివేశానికి ఉడుమలై నారాయణ కవి రాసిన చరణాలలోంచి à°ˆ చరణాన్ని తను తీసుకున్నానని తన సినీ గీతాల సంకలనంలో రాసుకున్నారు. ఇక సంగీత పరంగా చూసుకుంటే - à°ˆ పాట పీలూ రాగచ్ఛాయలలో ఉందని చెప్పాలి.  à°¤à±†à°°à°ªà±ˆ అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రధారిగా అభినయించగా సావిత్రి, రేలంగి, యస్వీ రంగారావు, సూర్యకాంతం సన్నివేశ ప్రాధాన్యంగా కనిపిస్తారు. అంతేకాదు à°ˆ పాటను కథానాయకుడు రేడియో స్టేషన్లోని రికార్డింగ్ రూములో పాడాలి కనుక ఆర్కెస్ట్రాకు సూచనలిచ్చే సంగీత దర్శకుడిగా à°ˆ చిత్ర సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు కనిపించడం మరో విశేషం. à°ˆ పాట మూడవ చరణంలో à°—à°² 'శోకాల మరుగున దాగి' అనే లైను రిపీట్ అవుతున్నప్పుడే ఘంటసాల తన గొంతులో పలికించిన అందమైన జీరను à°ˆ నాటికీ ఎందరో గాయకులు యథాతథంగా అనుకరించడానికి ప్రయత్నిస్తున్నారంటే -ఘంటసాల à°ˆ పాటను హృదయానికి హత్తుకునేలా పాడారని చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ దొరకదు.