This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Vipranarayana
Song » Endukoyi Totamaali / ఎందుకోయీ తోటమాలి
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
11.11 %
88.89 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

ika pATa viShayAniki vastE.. vAhinI vAri 'svargasIma ' sinimAlOni 'ohoho pAvuramA' pATa taruvAta rakarakAla pOkaDalatO, vinyAsAlatO malacapaDDa pATagA I pATanu ceppukOvAli. arabik, parShiyan saMgItaMlO oka rakamaina vaSIkaraNa Sakti uMTuMdi. A AkarShaNanu CAyAcitraMgA spRuSistU A svaBAvAnni aMdiMcaDAniki 'kIravANi ' rAgAnni ennukOvaTaMlOnE rAjESvararAvugAri praj~ja telustuMdi. paigA pADiMdi 'BAnumati ganuka A gamakAlu, A saMgatulu ati aMdaMgA atukkupOyAyi A kaMThAniki ' . aMdukE A rOjullO koMdaru anEvAru 'BAnumati gaLaMlO adhButaMgA palukutAyi - gamakAlU, saMgatulU...adE migatA kaMThAlakistE ika aMtE saMgatulu ' ani.

marO muKya maina saMgati EmiTaMTE I pATa svara racanaku mugdhulai pOyina - racayita, saMgIta darSakuDu, SivaSakti dattA tana koDukuki 'kIravANi' anE pEruni peTTukunnAru. A kIravANE pramuKa saMgIta darSakuDu kIravANi.

 

Important information - Telugu

 ఇక పాట విషయానికి వస్తే.. వాహినీ వారి 'స్వర్గసీమ ' సినిమాలోని 'ఒహొహొ పావురమా' పాట తరువాత రకరకాల పోకడలతో, విన్యాసాలతో మలచపడ్డ పాటగా ఈ పాటను చెప్పుకోవాలి. అరబిక్, పర్షియన్ సంగీతంలో ఒక రకమైన వశీకరణ శక్తి ఉంటుంది. ఆ ఆకర్షణను ఛాయాచిత్రంగా స్పృశిస్తూ ఆ స్వభావాన్ని అందించడానికి 'కీరవాణి ' రాగాన్ని ఎన్నుకోవటంలోనే రాజేశ్వరరావుగారి ప్రజ్ఞ తెలుస్తుంది. పైగా పాడింది 'భానుమతి గనుక ఆ గమకాలు, ఆ సంగతులు అతి అందంగా అతుక్కుపోయాయి ఆ కంఠానికి ' . అందుకే ఆ రోజుల్లో కొందరు అనేవారు 'భానుమతి గళంలో అధ్భుతంగా పలుకుతాయి - గమకాలూ, సంగతులూ...అదే మిగతా కంఠాలకిస్తే ఇక అంతే సంగతులు ' అని. 

మరో ముఖ్య మైన సంగతి ఏమిటంటే ఈ పాట స్వర రచనకు ముగ్ధులై పోయిన - రచయిత, సంగీత దర్శకుడు, శివశక్తి దత్తా తన కొడుకుకి ’కీరవాణి’ అనే పేరుని పెట్టుకున్నారు. ఆ కీరవాణే ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి. 

రాజా
డిటిపి కర్టెసీ : శ్రీమతి సునీత ఆకెళ్ళ