This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Vipranarayana
Song » Choodamade cheliya / చూడుమదే చెలియా
Click To Rate




* Voting Result *
14.29 %
14.29 %
14.29 %
14.29 %
42.86 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

paraMgA kUDA koMt ceppAli. I nanniveS samayAniki vipranArAyaNuDilo SRuMgAr BAvAlaku saMbaMdhiMcin cittacAMcalyaM modalu kAdu. ataniki devadevilo kUDA kRuShNuDe kanipistU uMTADu. I BAvAnni prekShakuni madilo KaccitaMgA nATukunelA BAnumatini SrIkRuShNuni geTappulo 'nArI nArI naDum murArI' caraNAniki muMdu cUpistAru. A sanniveS aMtarArdhAnni tan sAhityaMto telipin samudrAl vArini,  citrIkaraNalo teTatellaM cesin darSakuDu pi.rAmakRuShNani kRutaj~jatunn vADevaDU meccukokuMDA uMDaleDu. iTuvaMTi sanniveSAlalo prekShakuni balahInatalanu sommu cesukokuMDA - telisinadedo ceppi vIlainaMt varakU vArini mariMt unnatulugA ceyalanukune vAri saMskArAniki johArlu arpiMcakuMDA uMDalemu.

I pATani guriMcin ok udaMtaM - 'nArI nArI naDum murArI' ane BAvan pramuK racayit, anuvAdakuDu maddipaTl sUri gAriki bAgA nacciMdaT. I sinimAku samudrAl gArito kalisi panicesin mallAdi rAmakRuShNaSAstrigArito 'cAlAbAgA rAsAraMDi ' ani meccukobote  "mAdemuMdi, lIlASukuDu SrIkRuShNakarNAmRutaMlo ceppin BAvame kadA telugulo ceppAM" aMTU A SlokAnni pADi vinipiMcAraT mallAdi vAru.

"aMganA aMganA maMtare mAdhavo,mAdhavaM mAdhavaM cAMtare NAMganA
itdhamAkalpite maMDale madhyagaH, saMgu veNunAdevakInaMdanaH
idI A SlokaM.

ik saMgIt paraMgA ceppAlaMTe - hiMdoL rAgaMlo enni sinIgItAlu vaccinA sare eppaTikappuDu kott sogasulato aMdistunnAru man saMgIt darSakulu. paridhulu eMt takkuvagA unnA, parimitulu eMt ekkuvagA unnA A rAgAniki unn Sakti eMtaTido I pAT dvArA marosAri nirUpiMcAru es^^.rAjeSvararAvu. muKyaMgA 'nArI nArI naDum murArI' caraNAniki muMdu iMTarlUD^^ lA vinipiMce vAdy saMgItAnni rAjeSvararAvu varaMgAnu, A caraNaM ettukuMTunnappuDu maMdr sdhAyilo man ceviki soke gaL mAdhuryAnni e.eM.rAjA paraMgAnu okasAri viMTe varacipoleM.

Important information - Telugu

 à°…క్కినేని నాగేశ్వరరావు, భానుమతి అభినయించిన à°ˆ పాటను సముద్రాల రాఘవాచార్య రచించారు. ఏ.à°Žà°‚.రాజా ఆలపించారు. అంతవరకూ ఘంటసాల గళంతో ముడిపడ్డ అక్కినేని అభినయానికి ఏ.à°Žà°‚.రాజా స్వరాన్ని జతచేయటం సాహసమే అయినా 'చూడుమదే చెలియా' పాటకు లభించిన ఆదరణ - అటు ఏ.à°Žà°‚.రాజా సుతిమెత్తని స్వరసౌందర్యాన్ని, ఇటు సంగీత దర్శకునిగా రాజేశ్వరరావు సామర్ధ్యాన్ని తెలుగు వారికి తేటతెల్లం చేసింది. 

ఇక సాహిత్య పరంగా చెప్పుకోవాలంటే - పామరుడి నోట కూడా పలికే విధంగా 'నారీ నారీ నడుమ మురారీ / హరికీ హరికీ నడుమ వయ్యారీ / తానొకడైనా తలకొక రూపై' అంటూ శ్రీకృష్ణుని శృంగార లీలా విలాసాలని అతి క్లుప్తంగాను, అతి గుప్తంగాను అందించిన సముద్రాల వారి సాహితీ అధ్యాత్మిక సంయమనానికి - నైతిక విలువలకు ప్రాధాన్యతనిచ్చే ప్రతీ మనస్సు నమసులర్పిస్తూనే ఉంటుంది. ఇక్కడ చిత్రీకరణ పరంగా కూడా కొంత చెప్పాలి. à°ˆ నన్నివేశ సమయానికి విప్రనారాయణుడిలో శృంగార భావాలకు సంబంధించిన చిత్తచాంచల్యం మొదలు కాదు. అతనికి దేవదేవిలో కూడా కృష్ణుడే కనిపిస్తూ ఉంటాడు. à°ˆ భావాన్ని ప్రేక్షకుని మదిలో ఖచ్చితంగా నాటుకునేలా భానుమతిని శ్రీకృష్ణుని గెటప్పులో 'నారీ నారీ నడుమ మురారీ' చరణానికి ముందు చూపిస్తారు. à°† సన్నివేశ అంతరార్ధాన్ని తన సాహిత్యంతో తెలిపిన సముద్రాల వారిని,  à°šà°¿à°¤à±à°°à±€à°•à°°à°£à°²à±‹ తేటతెల్లం చేసిన దర్శకుడు పి.రామకృష్ణని కృతజ్ఞతున్న వాడెవడూ మెచ్చుకోకుండా ఉండలేడు. ఇటువంటి సన్నివేశాలలో ప్రేక్షకుని బలహీనతలను సొమ్ము చేసుకోకుండా - తెలిసినదేదో చెప్పి వీలైనంత వరకూ వారిని మరింత ఉన్నతులుగా చేయలనుకునే వారి సంస్కారానికి జోహార్లు అర్పించకుండా ఉండలేము. 
à°ˆ పాటని గురించిన à°’à°• ఉదంతం - 'నారీ నారీ నడుమ మురారీ' అనే భావన ప్రముఖ రచయిత, అనువాదకుడు మద్దిపట్ల సూరి గారికి బాగా నచ్చిందట. à°ˆ సినిమాకు సముద్రాల గారితో కలిసి పనిచేసిన మల్లాది రామకృష్ణశాస్త్రిగారితో 'చాలాబాగా రాసారండి ' అని మెచ్చుకోబోతే  "మాదేముంది, లీలాశుకుడు శ్రీకృష్ణకర్ణామృతంలో చెప్పిన భావమే కదా తెలుగులో చెప్పాం" అంటూ à°† శ్లోకాన్ని పాడి వినిపించారట మల్లాది వారు. 
"అంగనా అంగనా మంతరే మాధవో,మాధవం మాధవం చాంతరే ణాంగనా 
ఇత్ధమాకల్పితే మండలే మధ్యగః, సంగు వేణునాదేవకీనందనః 
ఇదీ ఆ శ్లోకం.
ఇక సంగీత పరంగా చెప్పాలంటే - హిందోళ రాగంలో ఎన్ని సినీగీతాలు వచ్చినా సరే ఎప్పటికప్పుడు కొత్త సొగసులతో అందిస్తున్నారు మన సంగీత దర్శకులు. పరిధులు à°Žà°‚à°¤ తక్కువగా ఉన్నా, పరిమితులు à°Žà°‚à°¤ ఎక్కువగా ఉన్నా à°† రాగానికి ఉన్న శక్తి ఎంతటిదో à°ˆ పాట ద్వారా మరోసారి నిరూపించారు ఎస్.రాజేశ్వరరావు. ముఖ్యంగా 'నారీ నారీ నడుమ మురారీ' చరణానికి ముందు ఇంటర్లూడ్ లా వినిపించే వాద్య సంగీతాన్ని రాజేశ్వరరావు వరంగాను, à°† చరణం ఎత్తుకుంటున్నప్పుడు మంద్ర స్ధాయిలో మన చెవికి సోకే à°—à°³ మాధుర్యాన్ని à°Ž.à°Žà°‚.రాజా పరంగాను ఒకసారి వింటే వరచిపోలేం. 
రాజా
డిటిపి కర్టెసీ : శ్రీమతి సునీత ఆకెళ్ళ