This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Tenali-Ramakrishna-
Song » Jhun Jhun / ఝుణ్ ఝుణ్
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
0 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 I pATanu rAvu bAla sarasvati dEvi pADagA suraBi bAla sarasvati aBinayiMcaTaM jarigiMdi.  akkinEni, en.Ti.Ar, mukkAmala kUDA sannivESa prAdhAnyaMgA kanipistAru. rAvu bAla sarasvati  dEvi pADina maMci pATalalO I pATaku aBimAnulu viparItaMgA unnAru. Suddha sAraMgarAgaM  AdhAraMgA svaraparacabaDina I pATa sAdhana ceyyadaggadi kUDA!


duradRuShTaM EmiTaMTE - I pATanu taruvAta rOjulalO 'tenAli rAmakRuShNa' sinimA priMT nuMDi  tolagiMcAru. sIDIlalO gAni, vIheces TEpulalO gAni I pATa dorikE avakASamE lEdu. A rOjulalO  rikArDula rUpaMlO dAcukunna vAri daggara, heceMvi vAri 'tenAli rAmakRuShNa' kyAseTlOnU,  'alanATi aMdAlu' pEriTa vi ekE raMgArAvugAru tIsuku vaccina Ar.bAlasarasvati dEvi  kyAseTlOnu ADiyO rUpaMlO I pATa laBistuMdi.
Important information - Telugu

 ఈ పాటను రావు బాల సరస్వతి దేవి పాడగా సురభి బాల సరస్వతి అభినయించటం జరిగింది. అక్కినేని, ఎన్.టి.ఆర్, ముక్కామల కూడా సన్నివేశ ప్రాధాన్యంగా కనిపిస్తారు. రావు బాల సరస్వతి దేవి పాడిన మంచి పాటలలో ఈ పాటకు అభిమానులు విపరీతంగా ఉన్నారు. శుద్ధ సారంగరాగం ఆధారంగా స్వరపరచబడిన ఈ పాట సాధన చెయ్యదగ్గది కూడా!


దురదృష్టం ఏమిటంటే - ఈ పాటను తరువాత రోజులలో 'తెనాలి రామకృష్ణ' సినిమా ప్రింట్ నుండి తొలగించారు. సీడీలలో గాని, వీహెచ్ఎస్ టేపులలో గాని ఈ పాట దొరికే అవకాశమే లేదు. ఆ రోజులలో రికార్డుల రూపంలో దాచుకున్న వారి దగ్గర, హెచ్ఎంవి వారి 'తెనాలి రామకృష్ణ' క్యాసెట్లోనూ, 'అలనాటి అందాలు' పేరిట వి ఎకే రంగారావుగారు తీసుకు వచ్చిన ఆర్.బాలసరస్వతి దేవి క్యాసెట్లోను ఆడియో రూపంలో ఈ పాట లభిస్తుంది.