This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Suvarna-Sundari
Song » Om Namasivaya / ఓం నమశ్శివాయ:
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
100.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 I pATanu pi.suSIla, bRuMdaM AlapiMcagA aMjalIdEvi, koMdaru upapAtradhArulatO aBinayiMcAru. sannivESa prAdhAnyaMgA akkinEni nAgESvararAvu kUDA kanipistAru. I pATaku BIMplAs rAgaM AdhAraM. A rOjullO vaccina konni BaktigItAlu sinimAlaku mAtramE parimitamaipOkuMDA baiTa viDigA kUDA pADukunE sthAyilO uMDEvanna viShayaM I pATa sAhityAnni gamanistE arthamavutuMdi.

 
Important information - Telugu

 ఈ పాటను పి.సుశీల, బృందం ఆలపించగా అంజలీదేవి, కొందరు ఉపపాత్రధారులతో అభినయించారు. సన్నివేశ ప్రాధాన్యంగా అక్కినేని నాగేశ్వరరావు కూడా కనిపిస్తారు. ఈ పాటకు భీంప్లాస్ రాగం ఆధారం. ఆ రోజుల్లో వచ్చిన కొన్ని భక్తిగీతాలు సినిమాలకు మాత్రమే పరిమితమైపోకుండా బైట విడిగా కూడా పాడుకునే స్థాయిలో ఉండేవన్న విషయం ఈ పాట సాహిత్యాన్ని గమనిస్తే అర్థమవుతుంది.