Actor :
Actress : Anjali devi / అంజలి దేవి ,
Music Director : P. Adi Narayana Rao / పి . ఆదినారాయణ రావు ,
Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,
Singer : P.Suseela / పి. సుశీల ,
Song Category : Others
Song- Ragam :
I pATanu pi.suSIla, bRuMdaM pADagA upa pAtradhArulaina koMdaru naTTavarALLatO aMjalIdEvi aBinayiMcAru. I pATalO rAgESrI, kamAc rAgacCAyalu miLitamai unnAyi. sAhityaparaMgA I pATalO kUDA gamaniMcaMDi. PreShgA O jAnapada citrAnni gAni, paurANika citrAnni gAni ippuDu tIsinA morasi, vinicEstE lAMTi padAlni I citrAlalO UhiMcagalamA...!? kaLAkArula pratiBanu pUrtigA vADukOgala vAtAvaraNaM jatapaDinapuDE jij~jAna unnavAri medaDuki mEta kalpiMcagala sRuShTi AvirBavistuMdi. lEkapOtE tarvAti taraM ceppukODAniki migalani - AtmalEni - rUpAlu aMkuristU uMTAyi.
ఈ పాటను పి.సుశీల, బృందం పాడగా ఉప పాత్రధారులైన కొందరు నట్టవరాళ్ళతో అంజలీదేవి అభినయించారు. ఈ పాటలో రాగేశ్రీ, కమాచ్ రాగచ్ఛాయలు మిళితమై ఉన్నాయి. సాహిత్యపరంగా ఈ పాటలో కూడా గమనించండి. ఫ్రెష్గా ఓ జానపద చిత్రాన్ని గాని, పౌరాణిక చిత్రాన్ని గాని ఇప్పుడు తీసినా మొరసి, వినిచేస్తే లాంటి పదాల్ని ఈ చిత్రాలలో ఊహించగలమా...!? కళాకారుల ప్రతిభను పూర్తిగా వాడుకోగల వాతావరణం జతపడినపుడే జిజ్ఞాన ఉన్నవారి మెదడుకి మేత కల్పించగల సృష్టి ఆవిర్భవిస్తుంది. లేకపోతే తర్వాతి తరం చెప్పుకోడానికి మిగలని - ఆత్మలేని - రూపాలు అంకురిస్తూ ఉంటాయి.