Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : B. Sarojadevi / బి. సరోజా దేవి ,
Music Director : Gali Penchala Narasimha Rao / గాలి పెంచెలనరసింహా రావు ,
Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,
Singer : P.Suseela / పి. సుశీల ,
Song Category : Devotional Songs
Song- Ragam :
'vINA pADavE rAgamayI' pATanu suSIla AlapiMcagA bi.sarOjAdEvi, en.Ti.Ar. aBinayiMcAru. I pATaku dES rAgaM AdhAraM. kathAgamanaM, pAtrala paricayaM, vATi pUrvAparAlu annI sAhityaM dvArA teliyajEyaDaM I pATa pratyEkata. ika dES rAgAnni gAlipeMcela narasiMhArAvu eMtacakkagA malacukunnAraMTE A rAgaMlO gala jIvasvarAlanniTinI amRutadhAralu olikiMcE vidhaMgA piMDukuni pATaMtA paricArAyana. suSIla kUDA aMtE rasasPUrtitO pADi raktikaTTiMcina I gItaM gAyanImaNulugA rANiddAmanukunE vAriki atisuluvugA laBiMcE varaM.
'వీణా పాడవే రాగమయీ' పాటను సుశీల ఆలపించగా బి.సరోజాదేవి, ఎన్.టి.ఆర్. అభినయించారు. ఈ పాటకు దేశ్ రాగం ఆధారం. కథాగమనం, పాత్రల పరిచయం, వాటి పూర్వాపరాలు అన్నీ సాహిత్యం ద్వారా తెలియజేయడం ఈ పాట ప్రత్యేకత. ఇక దేశ్ రాగాన్ని గాలిపెంచెల నరసింహారావు ఎంతచక్కగా మలచుకున్నారంటే ఆ రాగంలో గల జీవస్వరాలన్నిటినీ అమృతధారలు ఒలికించే విధంగా పిండుకుని పాటంతా పరిచారాయన. సుశీల కూడా అంతే రసస్ఫూర్తితో పాడి రక్తికట్టించిన ఈ గీతం గాయనీమణులుగా రాణిద్దామనుకునే వారికి అతిసులువుగా లభించే వరం.