Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : B. Sarojadevi / బి. సరోజా దేవి ,
Music Director : Gali Penchala Narasimha Rao / గాలి పెంచెలనరసింహా రావు ,
Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,
Singer : Ghantasala / ఘంటసాల ,
Song Category : Devotional Songs
Song- Ragam :
Sivuni prasannaM cEsukunna rAvaNuDu stutiMcina stOtramidi. GaMTasAla AlapiMcagA en.Ti.Ar pradhAna pAtradhArigA aBinayiMcAru. I stOtraM toliBAgaM AraBi rAgaMlO modalayi 'nIyunna caMdaMbu' daggarnuMci mAyamALava gauLa rAgaMlOki mAripOtuMdi.
శివుని ప్రసన్నం చేసుకున్న రావణుడు స్తుతించిన స్తోత్రమిది. ఘంటసాల ఆలపించగా ఎన్.టి.ఆర్ ప్రధాన పాత్రధారిగా అభినయించారు. ఈ స్తోత్రం తొలిభాగం ఆరభి రాగంలో మొదలయి 'నీయున్న చందంబు' దగ్గర్నుంచి మాయమాళవ గౌళ రాగంలోకి మారిపోతుంది.