Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,
Actress : Jamuna / జమున , Savithri / సావిత్రి ,
Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,
Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,
Singer : Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,
Song Category : Others
Song- Ragam :
I pATanu jikki pADagA sAvitri aBinayiMciMdi. sannivESa prAdhAnyaMgA civarlO akkinEni nAgESvararAvu kanipistAru. pahaDI rAgacCAyalO anyasvarAlu kalupukuMTU svataMtra saMcAraM cEsukuMTU I pATanu svaraparacinaTTu anisistuMdi. pATa sAhityAnni cUstE - iTuvaMTi ekspreShanstO manaM cAlA pATalu vinESAM kanaka - ''EvuMdaMta?' ani anipiMcavaccu kAnI idi 47 ELLa kritaM rAsinadi ani okkasAri manasuki sajeShan iccukuni cUDaMDi. appuDu kaligE aBiprAyaM KaccitaMgA bAvuMTuMdi.
ఈ పాటను జిక్కి పాడగా సావిత్రి అభినయించింది. సన్నివేశ ప్రాధాన్యంగా చివర్లో అక్కినేని నాగేశ్వరరావు కనిపిస్తారు. పహడీ రాగచ్ఛాయలో అన్యస్వరాలు కలుపుకుంటూ స్వతంత్ర సంచారం చేసుకుంటూ ఈ పాటను స్వరపరచినట్టు అనిసిస్తుంది. పాట సాహిత్యాన్ని చూస్తే - ఇటువంటి ఎక్స్ప్రెషన్స్తో మనం చాలా పాటలు వినేశాం కనక - ''ఏవుందంత?' అని అనిపించవచ్చు కానీ ఇది 47 ఏళ్ళ క్రితం రాసినది అని ఒక్కసారి మనసుకి సజెషన్ ఇచ్చుకుని చూడండి. అప్పుడు కలిగే అభిప్రాయం ఖచ్చితంగా బావుంటుంది.