This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Chandi-rani
Song » Kilaa Kilaa navvula / కిలా కిలా నవ్వులా
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
0 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

I pATaku AlApana, aBinayaM BAnumatE ! I pATani AlapistunnakoddI iMdulOni Dept ni asvAdiMcagalugutAM. aMduku kAraNaM adhAra rAgamaina darBArI kAnaDa! I rAgAnni eMta AlapistUvuMTE guMDe aMta baruvavutU uMTuMdi. kAvAlaMTE 'baijU bAv rA' lO 'O duniyAkE raK vAlE' pATani AlapiMcukuMTU adE mUD lO uMDaMDi  telustuMdi. koMtamaMdi I 'kila kila navvulA' pATalO 'kurisE lEvennelA' anE lainuni 'vennela kurisiMdilE' anE ardhaM vaccETTu 'kurisElE  vennelA' ani pADatAru. 'lEvennela ' aMTE lEta vennela.. .aMcEta A ardhaMlO pADAli. I pATa koMta kaShTapaDitE bayaTa dorukutuMdi. saMpAdiMci vinaMDi. okavaipu A ardhaM vaccETTugAnu, marOvaipu brItiMg spEs ku vIlu kaligETTugAnu BAnumati  elA pADiMdO telustuMdi.   

 

Important information - Telugu

à°ˆ పాటకు ఆలాపన, అభినయం భానుమతే ! à°ˆ పాటని ఆలపిస్తున్నకొద్దీ ఇందులోని డెప్త్ ని అస్వాదించగలుగుతాం. అందుకు కారణం అధార రాగమైన దర్భారీ కానడ! à°ˆ రాగాన్ని à°Žà°‚à°¤ ఆలపిస్తూవుంటే గుండె à°…à°‚à°¤ బరువవుతూ ఉంటుంది. కావాలంటే 'బైజూ బావ్ à°°à°¾' లో 'à°“ దునియాకే రఖ్ వాలే' పాటని ఆలపించుకుంటూ అదే మూడ్ లో ఉండండి  తెలుస్తుంది. కొంతమంది à°ˆ 'à°•à°¿à°² à°•à°¿à°² నవ్వులా' పాటలో 'కురిసే లేవెన్నెలా' అనే లైనుని 'వెన్నెల కురిసిందిలే' అనే అర్ధం వచ్చేట్టు 'కురిసేలే  వెన్నెలా' అని పాడతారు. 'లేవెన్నెల ' అంటే లేత వెన్నెల.. .అంచేత à°† అర్ధంలో పాడాలి. à°ˆ పాట కొంత కష్టపడితే బయట దొరుకుతుంది. సంపాదించి వినండి. ఒకవైపు à°† అర్ధం వచ్చేట్టుగాను, మరోవైపు బ్రీతింగ్ స్పేస్ కు వీలు కలిగేట్టుగాను భానుమతి  ఎలా పాడిందో తెలుస్తుంది.    
రాజా
డి.టి.పి. కర్టెసీ : శ్రీమతి సునీత ఆకెళ్ళ