This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Chandi-rani
Song » E vayaramee / ఈ వయారమీ
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
0 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

I pATanu e.pi.kOmala pADagA rITA aBinayiMciMdi. hiMdUsdhAnI saMpradAyaMlO mArUbEhAg anE rAgaM okaTuMdi. vasaMt dESAy saMgItAnniccina 'gUMj uThI SahanAyI' sinimAlO 'tErE sur avur mErE gIt ' pATa dAniki maMci udAharaNa. mana 'ceMculakShmi ' sinimAlO 'nIla gagana GanaSyAmA ' anE pATanu kUDA ceppukOvaccu. ivi kEvalaM A rAgaM ilA uMTuMdani telusukOvaDAniki mAtramE. I rAgaMlO koMta BAgAnni, yaman rAgaMtO kaluputU 'I vayAra mI vilAsamohO rAjA rAjA' pATani svaraparacinaTTu anipistuMdi. adi kUDA modaTi caraNaM varakE.
I pATa dorikitE vini cUDaMDi. 'I vayAramI vilAsa mohO ' aMTunnappuDu oka vilAsini vagalolikiMcE vidhaMgA naDustU vastunnaTTu anipistuMdi. dRuSyAnuBUti kaligEla svarakalpana cEyagala pratiBaku tArkANaMgA I pATanu udahariMcavaccu.  
 

 


Important information - Telugu

ఈ పాటను ఎ.పి.కోమల పాడగా రీటా అభినయించింది. హిందూస్ధానీ సంప్రదాయంలో మారూబేహాగ్ అనే రాగం ఒకటుంది. వసంత్ దేశాయ్ సంగీతాన్నిచ్చిన 'గూంజ్ ఉఠీ శహనాయీ' సినిమాలో 'తేరే సుర్ అవుర్ మేరే గీత్ ' పాట దానికి మంచి ఉదాహరణ. మన 'చెంచులక్ష్మి ' సినిమాలో 'నీల గగన ఘనశ్యామా ' అనే పాటను కూడా చెప్పుకోవచ్చు. ఇవి కేవలం ఆ రాగం ఇలా ఉంటుందని తెలుసుకోవడానికి మాత్రమే. ఈ రాగంలో కొంత భాగాన్ని, యమన్ రాగంతో కలుపుతూ 'ఈ వయార మీ విలాసమొహో రాజా రాజా' పాటని స్వరపరచినట్టు అనిపిస్తుంది. అది కూడా మొదటి చరణం వరకే. 


ఈ పాట దొరికితే విని చూడండి. 'ఈ వయారమీ విలాస మొహో ' అంటున్నప్పుడు ఒక విలాసిని వగలొలికించే విధంగా నడుస్తూ వస్తున్నట్టు అనిపిస్తుంది. దృశ్యానుభూతి కలిగేల స్వరకల్పన చేయగల ప్రతిభకు తార్కాణంగా ఈ పాటను ఉదహరించవచ్చు.   
 
రాజా
డి.టి.పి. కర్టెసీ : శ్రీమతి సునీత ఆకెళ్ళ