This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Anarkali
Song » Raajashekaraa nepai / రాజశేఖరా నీ పై
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
100.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 rAjaSEKarA pATa AdinArAyaNarAvu gAri svataMtra svara racana mAlkOs rAgaMlOni I pATaki hiMdI anAr kalilO hEmaMt kumAr, latA maMgEShkar BAgESrI rAgaMlO pADina 'jAg dard iShk jAg' pATa yokka naDakanu mAtramE tIsukOvaTaM jarigiMdi. rAjaSEKarA pATa GaMTasAla - jikkI yugaLagItaM. vIriruvuri saMgIta jaitayAtralO marupurAni majilIgA nilicipOgA rasika jana svarArta hRudayAla pAliTa calivEMdraMgA migilipOyiMdi.


ekkuva janAdaraNa poMdina I rAjaSEKarA pATalO madhyalO vaccE vahvA nuMci civarna vaccE vAdya gOShTi varakU okka biTTuni kUDA marcipOkuMDA yadhAtadhaMgA appajeppagala saMgItABimAnulu ippaTikI unnAru. atikoddimaMdiki mAtramE telisina iMkO viSEShamEmiTaMTE I pATalO esvI raMgArAvu, aMjalIdEvi, akkinEnitO pATu terapai akbar AsthAna gAyakunigA kanipiMci aBinayiMciMdi - I citra darSakuDu, pramuKa nRutya darSakuDu kI.SE. vEdAMtaM rAGavayya.
 
Important information - Telugu

రాజశేఖరా పాట ఆదినారాయణరావు గారి స్వతంత్ర స్వర రచన మాల్కోస్ రాగంలోని ఈ పాటకి హిందీ అనార్ కలిలో హేమంత్ కుమార్, లతా మంగేష్కర్ భాగేశ్రీ రాగంలో పాడిన 'జాగ్ దర్ద్ ఇష్క్ జాగ్' పాట యొక్క నడకను మాత్రమే తీసుకోవటం జరిగింది. రాజశేఖరా పాట ఘంటసాల - జిక్కీ యుగళగీతం. వీరిరువురి సంగీత జైతయాత్రలో మరుపురాని మజిలీగా నిలిచిపోగా రసిక జన స్వరార్త హృదయాల పాలిట చలివేంద్రంగా మిగిలిపోయింది.

ఎక్కువ జనాదరణ పొందిన ఈ రాజశేఖరా పాటలో మధ్యలో వచ్చే వహ్వా నుంచి చివర్న వచ్చే వాద్య గోష్టి వరకూ ఒక్క బిట్టుని కూడా మర్చిపోకుండా యధాతధంగా అప్పజెప్పగల సంగీతాభిమానులు ఇప్పటికీ ఉన్నారు. అతికొద్దిమందికి మాత్రమే తెలిసిన ఇంకో విశేషమేమిటంటే ఈ పాటలో ఎస్వీ రంగారావు, అంజలీదేవి, అక్కినేనితో పాటు తెరపై అక్బర్ ఆస్థాన గాయకునిగా కనిపించి అభినయించింది - ఈ చిత్ర దర్శకుడు, ప్రముఖ నృత్య దర్శకుడు కీ.శే. వేదాంతం రాఘవయ్య.