This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Mayabazaar
Song » Bhali Bhali Bhali Deva / భళి భళి భళి దేవా
Click To Rate




* Voting Result *
14.29 %
14.29 %
14.29 %
14.29 %
42.86 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 I pATalO suBadrABimanyulugA RuShEMdramaNi, akkinEni nAgESvararAvu vAru veLLE radhAnni tOlE dArukunigA  gAyakuDu mAdhavapeddi  satyaM naTiMcAru. cArukESi rAgaMpai AdhArapaDina I pATanu pADiMdi kUDA mAdhavapeddi satyamE!  sAdhAraNaMgA vEdAMtaparamaina gItAlalO uMDE jaThilamaina BAShalEkapOvaTaM, O vaipu arthaM avutUnE marOvaipu iMdulO  eMtO lOtaina anuBavaM uMdi ani anipiMcElA uMDaDaM oka ettayitE - idi aMdarikI telisinadE kadA anukunETaMta  sAmAnyaMgA uMDaDaM maroka ettu. I pATa ivALTiki sajIvaMgA uMDaDAniki asalaina kAraNaM idE!

 
Important information - Telugu

 ఈ పాటలో సుభద్రాభిమన్యులుగా ఋషేంద్రమణి, అక్కినేని నాగేశ్వరరావు వారు వెళ్ళే రధాన్ని తోలే దారుకునిగా గాయకుడు మాధవపెద్ది  సత్యం నటించారు. చారుకేశి రాగంపై ఆధారపడిన ఈ పాటను పాడింది కూడా మాధవపెద్ది సత్యమే! సాధారణంగా వేదాంతపరమైన గీతాలలో ఉండే జఠిలమైన భాషలేకపోవటం, ఓ వైపు అర్థం అవుతూనే మరోవైపు ఇందులో ఎంతో లోతైన అనుభవం ఉంది అని అనిపించేలా ఉండడం ఒక ఎత్తయితే - ఇది అందరికీ తెలిసినదే కదా అనుకునేటంత సామాన్యంగా ఉండడం మరొక ఎత్తు. ఈ పాట ఇవాళ్టికి సజీవంగా ఉండడానికి అసలైన కారణం ఇదే!