Actor : Mahesh-babu / మహేష్ బాబు , Venkatesh / వెంకటేష్ ,
Actress : Anjali / అంజలి , Samantha / సమంత ,
Music Director : Mickey J. Meyer / మిక్కీ జె. మేయర్ ,
Lyrics Writer : Ananth sriram / అనంత శ్రీరామ్ ,
Singer : Annimalle Anil Kumar / అన్నిమల్లె అనిల్ కుమార్ , Chitra / చిత్ర ,
Song Category :
Song- Ragam :
' Seethamma Vakitlo Siri malle Chettu'.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు టైటిల్ కి ఆధారం పాత రోజుల్లో పిల్లల్ని ఆడిస్తూ పాడడానికి ఉపయోగించే బాల గేయ సాహిత్యం. దీనికి కర్తలెవరో తెలియకుండా తరతరాలు గా వస్తోంది. ఆ సాహిత్యాన్ని, ఆ నోటా ఆ నోటా ఓ సంప్రదాయంగా వస్తున్న ట్యూన్ ని తీసుకుని స్వర్గీయ పాలగుమ్మి విశ్వనాథం గారు రేడియోలో పాడించారు. నెలవంక పేరు తో పుస్తకంగా, సీడీలుగా రిలీజ్ చేశారు.
ఆ పాటని వినాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.