Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Jamuna / జమున ,
Music Director : Ghantasala / ఘంటసాల ,
Lyrics Writer : Malladi Ramakrishna Sastri / మల్లాది రామకృష్ణశాస్త్రి ,
Singer : Ghantasala / ఘంటసాల , P. Leela / పి. లీల ,
Song Category : Others
Song- Ragam :
I pATa naTaBairavi rAgaMlO svaraparacabaDiMdi. GaMTasAla, lIla gAnaM cEyagA en.Ti.Ar, jamuna aBinayiMcAru. I pATani AlapiMcukuMTE baruvekkina guMDe uMDadani, okavELa alA uMTE A guMDe sAnuBUtikE tappa rasAnuBUtiki nOcukOlEdani anukOvAli.
tarvAti taraMlO I naTaBairavi rAgaMlO ennO sinIgItAlu vaccinA aMdulO ekkuva BAgaM daivatvAnni (da anE svarAnni) mArcukuMTU unnavE. naTaBairavi rAgAnikuMDE svarAlanu yadhAtadhaMgA vADukuMTU vaccina I pATalO saMgItaM, sAhityaM, gAtrayugaLaM vITanniTi pratiBAvyutpattulU patAkasthAyilO samakUrAyi. saritUgAyi.
ఈ పాట నటభైరవి రాగంలో స్వరపరచబడింది. ఘంటసాల, లీల గానం చేయగా ఎన్.టి.ఆర్, జమున అభినయించారు. ఈ పాటని ఆలపించుకుంటే బరువెక్కిన గుండె ఉండదని, ఒకవేళ అలా ఉంటే ఆ గుండె సానుభూతికే తప్ప రసానుభూతికి నోచుకోలేదని అనుకోవాలి.
తర్వాతి తరంలో ఈ నటభైరవి రాగంలో ఎన్నో సినీగీతాలు వచ్చినా అందులో ఎక్కువ భాగం దైవత్వాన్ని (ద అనే స్వరాన్ని) మార్చుకుంటూ ఉన్నవే. నటభైరవి రాగానికుండే స్వరాలను యధాతధంగా వాడుకుంటూ వచ్చిన ఈ పాటలో సంగీతం, సాహిత్యం, గాత్రయుగళం వీటన్నిటి ప్రతిభావ్యుత్పత్తులూ పతాకస్థాయిలో సమకూరాయి. సరితూగాయి.