This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Maharshi
Song » Sumam prathi / సుమం ప్రతి
Click To Rate




* Voting Result *
25.00 %
0 %
0 %
0 %
75.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

’maharShi' sinimAlOni I pATa nEpathyaM I saMdarbaMgA gurtuku vastOMdi. I citraMlO kottavAritO oka pATa rAyiMcAlanukunnAnu. alA 'sumaM prati sumaM sumaM...'' pATatO nAyani kRuShNamUrti kotta racayitagA sinIraMga pravESaM cESAru. madurailOni hOTal tamiLanADulO kUrcuni kaMpOj cEstE hiT avutuMdani iLayarAjAki oka seMTimeMT uMdi.  Ayana akkaDa kUrcuni TyUn cEsi iccAru. A TyUn nu nAyani kRuShNamUrtiki icci pATa rAyamannAnu. Ayana vAraM rOjula pATu kaShTapaDi pATa rASAru. pATa pADiMcaDAniki es pi bAlu, es. jAnakilanu rappiMcAM. pADaTAniki vastunna samayaMlO, iLayarAjA A pATa TyUn maLlI vini, ``idi nAku naccalEdu' ani maLlI kotta TyUn kaTTAru. IlOgA gAyakulu vaccESAru. EM cEyAlO arthaM kAlEdu. veMTanE maLlI nAyani kRuShNamUrtini rappiMci, kotta TyUn ki pATa rAyamani aDigAnu. muMdugA pallavi rAsi iccAru. 
 pallavi rikArDiMgu avutuMDagA caraNaM rASAru. ilA mottaM pATanu gaMTalO rAsi iccAru. marO viShayaM EMTaMTE... I pATa sOlOki anuvugA kaMpOj cESAru iLayarAjA. appaTikE es. jAnaki vaccEyaDaMtO, A pATalO AviDa cEta ham cEyiMcAM. pATa kOsaM cAlA kaShTapaDDAM. ilA A pATa puTTiMdi.. | 'sumaM prati sumaM sumaM' aMTU aMdamaina padAla pUlatO allukunna paMdiri I pATa. suvAsanalu vedajallE kusumAla vaMTi padAlatO allina mAlika I pATa. BAvakavitva palukulatO gudi guccina puShpaguccaM I pATa.
"kathAnAyikanu UhiMcukuMTU kathAnAyakuDu cEsina BAva prakaTanE I pATa. kavi BAvana hRudyaMgA uMTuMdi. 'BAnUdayAna... caMdrOdayAlu...' tana kalala kathAnAyikanu cUDagAnE sUryOdaya samayAna caMdrOdayaM ayinaTlu BAvistADu priyuDu. Ame goMtu vippi gAnaM cEstuMTE, adi vENu nAdamO, vINA nAdamO teliyanaMta susvaraMgA uMdi Ame kaMThaM ani prastutistADu. prEmalO paDinavAriki... tama priyurAlini talacukuMTE hRudayamaMtA AnaMda taraMgitamavutuMdi. prEma mahima aMTE idEnEmO. | prapaMcamaMtA aMdaMgA anipistuMdi. AkASamaMtA tellagA praSAMtaMgA unnappaTikI, raMguraMgula AkASAnni UhistADu. Amenu praNayarAga dEvatagA, celiya praNayAnni aMdukOvaDaM oka varaMgA BAvistADu prEmikuDu. tana manasulO prEyasini UhiMcukuMTU kaligE sauKyaM... sthiraMgA, madhuraMgA uMTuMdanukuMTADu. tana manasaMtA prEmamayaMgA UhallO viharistADu. prapaMcamaMtA praNaya kalahAlu kUDA uMTAyanukuMTADu. I pATalO hRudaMtaraM, surataM, rAgOllasAlu... vaMTi maMci maMci padAlanu upayOgiMcAru racayita. oka prEmikuDi aMtaraMgAnni adButaMgA AviShkariMcina pATa idi. I pATa oka kotta racayita rAsina BAvana kalagadu. appaTikE ennO sinI gItAlu raciMcina anuBavaj~juDilA rASAru racayita nAyani kRuShNamUrti aMTU vivariMcAru 'maharShi' citra darSakuDu vaMSI 'sAkShi' pratinithi  SrImati vaijayaMtitO (from 11th March 2018 Funday magazine).   
  


  
 
Important information - Telugu

 ’మహర్షి' సినిమాలోని à°ˆ పాట నేపథ్యం à°ˆ సందర్బంగా గుర్తుకు వస్తోంది. à°ˆ చిత్రంలో కొత్తవారితో à°’à°• పాట రాయించాలనుకున్నాను. అలా 'సుమం ప్రతి సుమం సుమం...” పాటతో నాయని కృష్ణమూర్తి కొత్త రచయితగా సినీరంగ ప్రవేశం చేశారు. మదురైలోని హోటల్ తమిళనాడులో కూర్చుని కంపోజ్ చేస్తే హిట్ అవుతుందని ఇళయరాజాకి à°’à°• సెంటిమెంట్ ఉంది.  ఆయన అక్కడ కూర్చుని ట్యూన్ చేసి ఇచ్చారు. à°† ట్యూన్ ను నాయని కృష్ణమూర్తికి ఇచ్చి పాట రాయమన్నాను. ఆయన వారం రోజుల పాటు కష్టపడి పాట రాశారు. పాట పాడించడానికి ఎస్ పి బాలు, ఎస్. జానకిలను రప్పించాం. పాడటానికి వస్తున్న సమయంలో, ఇళయరాజా à°† పాట ట్యూన్ మళ్లీ విని, “ఇది నాకు నచ్చలేదు' అని మళ్లీ కొత్త ట్యూన్ కట్టారు. ఈలోగా గాయకులు వచ్చేశారు. ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే మళ్లీ నాయని కృష్ణమూర్తిని రప్పించి, కొత్త ట్యూన్ à°•à°¿ పాట రాయమని అడిగాను. ముందుగా పల్లవి రాసి ఇచ్చారు. 
 à°ªà°²à±à°²à°µà°¿ రికార్డింగు అవుతుండగా చరణం రాశారు. ఇలా మొత్తం పాటను గంటలో రాసి ఇచ్చారు. మరో విషయం ఏంటంటే... à°ˆ పాట సోలోకి అనువుగా కంపోజ్ చేశారు ఇళయరాజా. అప్పటికే ఎస్. జానకి వచ్చేయడంతో, à°† పాటలో ఆవిడ చేత హమ్ చేయించాం. పాట కోసం చాలా కష్టపడ్డాం. ఇలా à°† పాట పుట్టింది.. | 'సుమం ప్రతి సుమం సుమం' అంటూ అందమైన పదాల పూలతో అల్లుకున్న పందిరి à°ˆ పాట. సువాసనలు వెదజల్లే కుసుమాల వంటి పదాలతో అల్లిన మాలిక à°ˆ పాట. భావకవిత్వ పలుకులతో గుది గుచ్చిన పుష్పగుచ్చం à°ˆ పాట.
"కథానాయికను ఊహించుకుంటూ కథానాయకుడు చేసిన భావ ప్రకటనే à°ˆ పాట. కవి భావన హృద్యంగా ఉంటుంది. 'భానూదయాన... చంద్రోదయాలు...' తన కలల కథానాయికను చూడగానే సూర్యోదయ సమయాన చంద్రోదయం అయినట్లు భావిస్తాడు ప్రియుడు. ఆమె గొంతు విప్పి గానం చేస్తుంటే, అది వేణు నాదమో, వీణా నాదమో తెలియనంత సుస్వరంగా ఉంది ఆమె à°•à°‚à° à°‚ అని ప్రస్తుతిస్తాడు. ప్రేమలో పడినవారికి... తమ ప్రియురాలిని తలచుకుంటే హృదయమంతా ఆనంద తరంగితమవుతుంది. ప్రేమ మహిమ అంటే ఇదేనేమో. | ప్రపంచమంతా అందంగా అనిపిస్తుంది. ఆకాశమంతా తెల్లగా ప్రశాంతంగా ఉన్నప్పటికీ, రంగురంగుల ఆకాశాన్ని ఊహిస్తాడు. ఆమెను ప్రణయరాగ దేవతగా, చెలియ ప్రణయాన్ని అందుకోవడం à°’à°• వరంగా భావిస్తాడు ప్రేమికుడు. తన మనసులో ప్రేయసిని ఊహించుకుంటూ కలిగే సౌఖ్యం... స్థిరంగా, మధురంగా ఉంటుందనుకుంటాడు. తన మనసంతా ప్రేమమయంగా ఊహల్లో విహరిస్తాడు. ప్రపంచమంతా ప్రణయ కలహాలు కూడా ఉంటాయనుకుంటాడు. à°ˆ పాటలో హృదంతరం, సురతం, రాగోల్లసాలు... వంటి మంచి మంచి పదాలను ఉపయోగించారు రచయిత. à°’à°• ప్రేమికుడి అంతరంగాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన పాట ఇది. à°ˆ పాట à°’à°• కొత్త రచయిత రాసిన భావన కలగదు. అప్పటికే ఎన్నో సినీ గీతాలు à°°à°šà°¿à°‚à°šà°¿à°¨ అనుభవజ్ఞుడిలా రాశారు రచయిత నాయని కృష్ణమూర్తి అంటూ వివరించారు ’మహర్షి’ చిత్ర దర్శకుడు వంశీ ’సాక్షి’ ప్రతినిథి  శ్రీమతి వైజయంతితో (from 11th March 2018 Funday magazine).