Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,
Actress : Anjali devi / అంజలి దేవి ,
Music Director : Susarla Dakshina Murthy / సుసర్ల దక్షిణా మూర్తి ,
Lyrics Writer : Vaddadhi / వడ్డాది ,
Singer : Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,
Song Category : Love & Romantic Songs
Song- Ragam :
I pATanu jikki pADagA terapai jamuna, rElaMgi aBinayiMcAru. kathAparaMgA canipOyADanukunna kathAnAyakuDu bratikunnADani, iMTiki tirigostADani telisi atanini prEmiMcina ammAyi A AnaMdAnni tana sOdarunitO paMcukuMTU pADE sannivESAniki rAyabaDDa gItamidi. sAdhAraNaMgA 'CastE SivaraMjani (rAgaM) - navvitE sitAr (vAdya)' lAMTi saMpradAyAlu sinI saMgItaMlO ekkuvagA unnarOjullO SOka sannivESAlanu upayOgiMcE SivaraMjani rAgaM skElni tIsukuni viShAdAniki kAka huShAruki upayOgiMcaDaM susarla vAri pratiBaku O maccutunaka. ayatE ikkaDa iMkO viShayaM uMdi. ravi saMgIta darSakatvaMlO vaccina 'vacan' hiMdI citraMlO ASA BOMSlE pADina O pATa A rOjullO pedda hiTTu. A pATa pallavi ilA uMTuMdi.
ఈ పాటను జిక్కి పాడగా తెరపై జమున, రేలంగి అభినయించారు. కథాపరంగా చనిపోయాడనుకున్న కథానాయకుడు బ్రతికున్నాడని, ఇంటికి తిరిగొస్తాడని తెలిసి అతనిని ప్రేమించిన అమ్మాయి ఆ ఆనందాన్ని తన సోదరునితో పంచుకుంటూ పాడే సన్నివేశానికి రాయబడ్డ గీతమిది. సాధారణంగా 'ఛస్తే శివరంజని (రాగం) - నవ్వితే సితార్ (వాద్య)' లాంటి సంప్రదాయాలు సినీ సంగీతంలో ఎక్కువగా ఉన్నరోజుల్లో శోక సన్నివేశాలను ఉపయోగించే శివరంజని రాగం స్కేల్‌ని తీసుకుని విషాదానికి కాక హుషారుకి ఉపయోగించడం సుసర్ల వారి ప్రతిభకు ఓ మచ్చుతునక. అయతే ఇక్కడ ఇంకో విషయం ఉంది. రవి సంగీత దర్శకత్వంలో వచ్చిన 'వచన్' హిందీ చిత్రంలో ఆశా భోంశ్లే పాడిన ఓ పాట ఆ రోజుల్లో పెద్ద హిట్టు. ఆ పాట పల్లవి ఇలా ఉంటుంది.