Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Anjali devi / అంజలి దేవి , Vyjayanthimala / వైజయంతిమాల ,
Music Director : Sudarshanam / సుదర్శనం ,
Lyrics Writer : Tholeti / తోలేటి ,
Singer : P.Suseela / పి. సుశీల ,
Song Category : Others
Song- Ragam :
I pATanu suSIla pADagA vaijayiMtimAla aBinayiMciMdi. ivALa vinnAkUDA bAvuMDE TyUn idi. I pATaku mOhanarAgaM AdhArarAgaM. pallavi civaralO gala - 'nAyakurAlini nEnE' tarvAta vaccE iMTar lUDtO sahA A rOjullOni pinnalu, peddalu 'ham' cEsukunEvAru. aMtagA janaMlOki veLLipOyina pATa idi.
pAtra svaBAvAnni pratibiMbiMcE I paricaya gItAnni (iMTraDakShan sAMg) pAtika, muppai tarvAta tamiLa darSakuDu BAratIrAjA O citraMlO kathAnAyika rEvati pAtra eMTranski nEpathyagItaMlA vADukunnAraMTE UhiMcukOvaccu - I pATa praBAvaM eMtagA uMDEdO?I pATa ekkaDainA dorikitE vini cUDaMDi cAlA inspayiriMggA uMTuMdi. aMtEkAdu spaShTata, mAdhuryaMtO pATu suSIla goMta eMta KaMgumani mOgEdO kUDA telustuMdi.
ఈ పాటను సుశీల పాడగా వైజయింతిమాల అభినయించింది. ఇవాళ విన్నాకూడా బావుండే ట్యూన్ ఇది. ఈ పాటకు మోహనరాగం ఆధారరాగం. పల్లవి చివరలో గల - 'నాయకురాలిని నేనే' తర్వాత వచ్చే ఇంటర్ లూడ్తో సహా ఆ రోజుల్లోని పిన్నలు, పెద్దలు 'హమ్' చేసుకునేవారు. అంతగా జనంలోకి వెళ్ళిపోయిన పాట ఇది.
పాత్ర స్వభావాన్ని ప్రతిబింబించే ఈ పరిచయ గీతాన్ని (ఇంట్రడక్షన్ సాంగ్) పాతిక, ముప్పై తర్వాత తమిళ దర్శకుడు భారతీరాజా ఓ చిత్రంలో కథానాయిక రేవతి పాత్ర ఎంట్రన్స్కి నేపథ్యగీతంలా వాడుకున్నారంటే ఊహించుకోవచ్చు - ఈ పాట ప్రభావం ఎంతగా ఉండేదో?ఈ పాట ఎక్కడైనా దొరికితే విని చూడండి చాలా ఇన్స్పయిరింగ్గా ఉంటుంది. అంతేకాదు స్పష్టత, మాధుర్యంతో పాటు సుశీల గొంత ఎంత ఖంగుమని మోగేదో కూడా తెలుస్తుంది.