This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Rojulu-marayi-
Song » Idiye Haayi / ఇదియే హాయి
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
0 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 I pATanu GaMTasAla, jikki pADagA akkinEni nAgESvararAvu, ShAvukAru jAnaki aBinayiMcAru. mAsTar vENu vaili idI ani paTTi iccE pATayidi. madhyamAvati, SrI rAgAlanu miSramaM cEsukuMTU tana guruvaina nauShad sTayil AP kaMpOjiShannu gurtu cEstU varasalni kalpiMcaTaM mAsTar vENu TyUn cEsE paddhati. kAvAlaMTE nauShad saMgIta darSakatvaMlO 'anmOlGaDI' citraM kOsaM nUrjahAn pADina 'AjA....merI bar bAt mehabbatkI' anE pATani saMpAdiMci vinaMDi. mAsTar vENu svara racanalalO nauShad praBAvaM eMta uMdO telustuMdi.

Important information - Telugu

 ఈ పాటను ఘంటసాల, జిక్కి పాడగా అక్కినేని నాగేశ్వరరావు, షావుకారు జానకి అభినయించారు. మాస్టర్ వేణు వైలి ఇదీ అని పట్టి ఇచ్చే పాటయిది. మధ్యమావతి, శ్రీ రాగాలను మిశ్రమం చేసుకుంటూ తన గురువైన నౌషద్ స్టయిల్ ఆఫ్ కంపోజిషన్ను గుర్తు చేస్తూ వరసల్ని కల్పించటం మాస్టర్ వేణు ట్యూన్ చేసే పద్ధతి. కావాలంటే నౌషద్ సంగీత దర్శకత్వంలో 'అన్మోల్ఘడీ' చిత్రం కోసం నూర్జహాన్ పాడిన 'ఆజా....మెరీ బర్ బాత్ మెహబ్బత్కీ' అనే పాటని సంపాదించి వినండి. మాస్టర్ వేణు స్వర రచనలలో నౌషద్ ప్రభావం ఎంత ఉందో తెలుస్తుంది.