Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,
Actress : Showkar Janaki, / షావుకారు జానకి ,
Music Director : Master Venu / మాస్టర్ వేణు ,
Lyrics Writer :
Singer : Ghantasala / ఘంటసాల ,
Song Category : Others
Song- Ragam :
I pATanu GaMTasAla, bRuMdaM AlapiMcagA akkinEni nAgESvararAvu, ShAvukAru jAnaki, sItArAM modalaina vAru aBinayiMcAru. biLahari rAgAnni pradhAna AdhAra rAgaMgA tIsukuni anyasvarAlanu kUDA cErcukuni pUrti jAnapada dhOraNilO malacArIpATani. pATa modalaina daggarnuMci civarna gaTlu teMcukuni pArE nILLa SabdaM varaku mottaM pATanaMtaTinI pADEvALLu ippaTikI AMdhradESaMlO konni konni prAMtAlalO manaki kanipiMcinA AScaryapOnavasaraMlEdu. I pATa vEsina mudra alAMTidi!
ఈ పాటను ఘంటసాల, బృందం ఆలపించగా అక్కినేని నాగేశ్వరరావు, షావుకారు జానకి, సీతారాం మొదలైన వారు అభినయించారు. బిళహరి రాగాన్ని ప్రధాన ఆధార రాగంగా తీసుకుని అన్యస్వరాలను కూడా చేర్చుకుని పూర్తి జానపద ధోరణిలో మలచారీపాటని. పాట మొదలైన దగ్గర్నుంచి చివర్న గట్లు తెంచుకుని పారే నీళ్ళ శబ్దం వరకు మొత్తం పాటనంతటినీ పాడేవాళ్ళు ఇప్పటికీ ఆంధ్రదేశంలో కొన్ని కొన్ని ప్రాంతాలలో మనకి కనిపించినా ఆశ్చర్యపోనవసరంలేదు. ఈ పాట వేసిన ముద్ర అలాంటిది!