This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Sangham
Song » Sundaramga / సుందరాంగ
Click To Rate




* Voting Result *
0 %
25.00 %
0 %
0 %
75.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

I pATanu suSIla pADagA aMjalIdEvi, vaijayiMti aBinayiMcAru. I pATaku akkaDakkaDa yaman kalasina kaLyANirAgaM AdhAraM. AnATi hiT sAMgs guriMci ceppukuMTE ivALTiki janAmOdaM poMdE gItaM idi. cAlA sAdAsIdAgA, sApTgA uMDE TyUn, akkaDakkaDa koddipATi vaividhyaM tappa pATa modaTniMci civarivaraku okErakaM naDakatO sAgipOyE I varasanu janaM AdariMcaTAniki kAraNaM- melODI plas rAgaM!

'saMGaM' sinimA viDudalayina 14 ELLa tarvAta ke.vi.reDDigAri 'BAgya cakraM' anE jAnapada citraM viDudalayiMdi. A sinimAlO en.Ti.Ar aBinayaMtO 'kuMDa kAdu kuMDa kAdu cinadnA nA guMDeladara koTTInAvE'  anE pATanu peMDyAla svaraparacAru. pallavi viMTUnE ''idi suMdarAMga maruvaga lEnOy pATa TyUnrA'' aMTU janaM pedavi viricESAru. aMtagA gurtuMDi pOyiMdA pATa.

Important information - Telugu

ఈ పాటను సుశీల పాడగా అంజలీదేవి, వైజయింతి అభినయించారు. ఈ పాటకు అక్కడక్కడ యమన్ కలసిన కళ్యాణిరాగం ఆధారం. ఆనాటి హిట్ సాంగ్స్ గురించి చెప్పుకుంటే ఇవాళ్టికి జనామోదం పొందే గీతం ఇది. చాలా సాదాసీదాగా, సాప్ట్గా ఉండే ట్యూన్, అక్కడక్కడ కొద్దిపాటి వైవిధ్యం తప్ప పాట మొదట్నించి చివరివరకు ఒకేరకం నడకతో సాగిపోయే ఈ వరసను జనం ఆదరించటానికి కారణం- మెలోడీ ప్లస్ రాగం!

'సంఘం' సినిమా విడుదలయిన 14 ఏళ్ళ తర్వాత కె.వి.రెడ్డిగారి 'భాగ్య చక్రం' అనే జానపద చిత్రం విడుదలయింది. à°† సినిమాలో ఎన్.à°Ÿà°¿.ఆర్ అభినయంతో 'కుండ కాదు కుండ కాదు చినద్నా నా గుండెలదర కొట్టీనావే'  అనే పాటను పెండ్యాల స్వరపరచారు. పల్లవి వింటూనే ''ఇది సుందరాంగ మరువగ లేనోయ్ పాట ట్యూన్à°°à°¾'' అంటూ జనం పెదవి విరిచేశారు. అంతగా గుర్తుండి పోయిందా పాట.