Song » Sindara vandara sundara vadana / సిందర వందర సుందర వదన
* Voting Result *
0 %
0 %
0 %
0 %
0 %
Music Station
-MP3 Song Not Available-
Important information - Telugu
తమిళ గాయని పద్మలత 2002 లో సినీ ప్రేక్షకులకు పరిచయం అయింది. యువన్ శంకర్ రాజా సంగీతాన్నిచ్చిన’తెన్నవాన్’ చిత్రం లోని ’వట్ట వట్ట నిలవుక్క్ రెక్క ఇలైక్క’ పాట ప్లేబ్యాక్ సింగర్ గా ఆమె తొలి గీతం. 2010 లో వచ్చిన ’గుడు గుడు గుంచం’ చిత్రం ’ దోర వయసు చిన్నది’ అనే రీమిక్స్ ల పాట తెలుగులో ఆమె మొదటి పాట. కానుకే బొండుమల్లి (ఉత్తమ విలన్), చూశా చూశా, పరేశానురా (ధృవ) , చలి గాలి చూడు (జెంటిల్మన్) పాటలు ఆమెని తెలుగు సినీ ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. ఈ దేవదాస్ (2018) చిత్రం లోని ’సిందర వందర సుందర వదన’ (సెట్టు కింద డాక్టరు) పాట తెలుగులో ఆమెకు లభించిన బిగ్గెస్ట్ హిట్.