Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Malathi / మాలతి ,
Music Director : Ghantasala / ఘంటసాల ,
Lyrics Writer : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,
Singer : Relangi / రేలంగి ,
Song Category : Comedy Songs
Song- Ragam :
This song was shot on Relangi, Malathi, N.T.Rama Rao, and Balakrishna. Since Relangi sings this song for himself, his name does not appear in the list of playback singers in the credits. Apart from Relangi, names of several others do not appear in credits: the name of T.G.Kamala who renders ‘ithihasam vinnnara?’ and the name of V.J.Varma who lends his voice to ’prema kosamayi valalo padene..’ Pingali employs several consonant-ending words like ‘vagal’, ‘gubul’, ‘paidibangar’, ‘thoogutuyyaal’ and ‘chettapattaal’ without creating any confusion. Vijaya studios had sophisticated instruments like Hammond organ, and only master Venu used to play them. It seems that the instrumental musical piece indicating the appearance of a moving snake when Relangi sings ‘thokkudu billaa aade natho’, seems to be the work of master Venu. Even now, if we carefully watch credits, we find master Venu as the conductor of the orchestra.
Translator: suryaprakash.mothiki@yahoo.com
ఈ పాటను రేలంగి, మాలతి, ఎన్.టి.రామారావు, బాలకృష్ణపై చిత్రీకరించారు. రేలంగే ఈ పాటను పాడటం జరిగింది. తనకు తానే పాడుకున్నాడు కనుక ఆయన పేరుని ఆనాడు నేపధ్యగాయనీ గాయకుల టైటిల్ కార్డులలో పేర్కొనలేదు. ఎందుకంటే ఎవరికి వారు పాడుకోవటం నేపథ్యగానం కాదు కాబట్టి. ఒక్క ఆయన పేరు మాత్రమే కాదు 'ఇతిహాసం విన్నరా'' పాటను పాడిన టి.జి.కమల పేరు కూడా నేపథ్య గాయనీ గాయకుల లిస్ట్ లో కనబడదు. కాకపోతే 'ప్రేమకోసమై' పాటను పాడిన వి.జె.వర్మ పేరు. ఇంకా మనకు తెలిసిన చాలామంది పేరు టైటిల్స్ లో లేకపోవటం మనం గమనించవచ్చు. సరైన కారణాలు చెప్పడానికి ఇప్పుడు ఎవరూ లేరు.