This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Chakrapani
Song » O Priyuraalaa / ఓ ప్రియురాలా
Click To Rate




* Voting Result *
12.50 %
12.50 %
12.50 %
25.00 %
37.50 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 

I pATanu E.eM.rAjA pADagA akkinEni nAgESvararAvu aBinayiMcAru. pATa civarna BAnumati kUDA vacci sannivESaMlO pAlgonaDaM jarugutuMdi.E.eM.rAjAku ennO maMci pATalunnAyi. A ennO maMci pATalalO ati arudugA laBiMcE pATa idi. I pATaku hiMdUsdhAnI saMpradAyAniki ceMdina Suddha sAraMg rAgAnni upayOgiMcAru.  hEmaMt kumAr saMgIta darSakatvaMlO vaccina nAgin (1954) 'jAdUgar sayyA cODO morebayyA' pATa, ravi saMgItAnniccina 'dhUl kAPUl ' lO 'tErE pyAr kA As rA' anE pATa I rAgAniki maMci udAharaNalugA ceppukOvaccu.    A rOjullO I rAgAnni hEMDil ceyyaTaMlO saMgIta darSakuDu nauShAd ki O oravaDi uMDEdi. I 'O javarAla ' pATatO 'ponnala nIDalalO naDayADeDi '  caraNaM muMdara vaccE iMTarlUD ni kanuka viMTE BAnumati mIda kUDa nauShAd praBAvaM uMdanipistuMdi. okasAri viMTE maLLI maLLI vinAlanipiMcE pATa idi.      



Important information - Telugu

ఈ పాటను ఏ.ఎం.రాజా పాడగా అక్కినేని నాగేశ్వరరావు అభినయించారు. పాట చివర్న భానుమతి కూడా వచ్చి సన్నివేశంలో పాల్గొనడం జరుగుతుంది.ఏ.ఎం.రాజాకు ఎన్నో మంచి పాటలున్నాయి. ఆ ఎన్నో మంచి పాటలలో అతి అరుదుగా లభించే పాట ఇది. ఈ పాటకు హిందూస్ధానీ సంప్రదాయానికి చెందిన శుద్ధ సారంగ్ రాగాన్ని ఉపయోగించారు.  హేమంత్ కుమార్ సంగీత దర్శకత్వంలో వచ్చిన నాగిన్ (1954) 'జాదూగర్ సయ్యా చోడో మొరెబయ్యా' పాట, రవి సంగీతాన్నిచ్చిన 'ధూల్ కాఫూల్ ' లో 'తేరే ప్యార్ కా ఆస్ రా' అనే పాట ఈ రాగానికి మంచి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.    ఆ రోజుల్లో ఈ రాగాన్ని హేండిల్ చెయ్యటంలో సంగీత దర్శకుడు నౌషాద్ కి ఓ ఒరవడి ఉండేది. ఈ 'ఓ జవరాల ' పాటతో 'పొన్నల నీడలలో నడయాడెడి '  చరణం ముందర వచ్చే ఇంటర్లూడ్ ని కనుక వింటే భానుమతి మీద కూడ నౌషాద్ ప్రభావం ఉందనిపిస్తుంది. ఒకసారి వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట ఇది.       
రాజా
డిటిపి కర్టెసీ :
శ్రీమతి సునీత ఆకెళ్ళ