This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Jaya-Simha
Song » Manasaina Cheli Pilupu / మనసైనా చెలీ పిలుపూ
Click To Rate




* Voting Result *
100.00 %
0 %
0 %
0 %
0 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

I pATanu rAvu bAlasarasvati, e.pi.kOmala pADagA terapai vahIdA rehamAn, sIta aBinayiMcAru. konni pATalu tarAlu gaDicina taruvAta - tolirOjulalO iccina anuBUtini ivvalEvu. kAnI pATa alA kAdu, ivALTikI adE PreShnes PIlavutAM. maroka viShayaM EmiTaMTE 1951 lO vacci 'DhOlak' citraM kOsaM SyAm suMdar saMgIta darSakatvaMlO madhubAla JavErI pADina 'cOrI cOrI AgsE dil mE lagAkar jaldimE' anE pATa yokka naDaka - 'manasainA celI pilupu' pATaku prEraNa ayi uMDavaccunani koMdaru pariSIlakula aBiprAyaM. 'bratuku teruvu' sinimAlOni 'aMdamE AnaMdaM' pATalOni 'AnaMdamE jIvita makaraMdaM' anE reMDava lain yokka TEkAP nOTs, lyAMDiMg nOTs I pATa reMDava lain ayina 'vinarAvEla O caMdamAma' lA unnAyani marikoMdari aBiprAyaM.

Important information - Telugu

 ఈ పాటను రావు బాలసరస్వతి, ఎ.పి.కోమల పాడగా తెరపై వహీదా రెహమాన్, సీత అభినయించారు. కొన్ని పాటలు తరాలు గడిచిన తరువాత - తొలిరోజులలో ఇచ్చిన అనుభూతిని ఇవ్వలేవు. కానీ పాట అలా కాదు, ఇవాళ్టికీ అదే ఫ్రెష్నెస్ ఫీలవుతాం. మరొక విషయం ఏమిటంటే 1951 లో వచ్చి 'ఢోలక్' చిత్రం కోసం శ్యామ్ సుందర్ సంగీత దర్శకత్వంలో మధుబాల ఝవేరీ పాడిన 'చోరీ చోరీ ఆగ్సే దిల్ మే లగాకర్ జల్దిమే' అనే పాట యొక్క నడక - 'మనసైనా చెలీ పిలుపు' పాటకు ప్రేరణ అయి ఉండవచ్చునని కొందరు పరిశీలకుల అభిప్రాయం. 'బ్రతుకు తెరువు' సినిమాలోని 'అందమే ఆనందం' పాటలోని 'ఆనందమే జీవిత మకరందం' అనే రెండవ లైన్ యొక్క టేకాఫ్ నోట్స్, ల్యాండింగ్ నోట్స్ ఈ పాట రెండవ లైన్ అయిన 'వినరావేల ఓ చందమామ' లా ఉన్నాయని మరికొందరి అభిప్రాయం.