This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Chairman-Chalamayya
Song » Hello chairman garu / హలో చైర్మన్ గారూ
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
100.00 %

Actor : None / ఎవరూలేరు  , 

Actress : Vijaya lalitha / విజయలలిత , 

Music Director : Salil Choudhury / సలిల్ చౌధురి  , 

Lyrics Writer : Arudra / ఆరుద్ర  , 

Singer : P.Suseela / పి. సుశీల  , 

Song Category : Love & Romantic Songs

Song- Ragam :

Music Station
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 

Music Director Salil choudhury has given music to a Bengali Movie'Marjina Abdulla' in 1972.

'Baje go bina'song from the movie sung by Mannadey was a great hit. Slil choudhury has re-used
his same tune to 'Hello Chairman gaaroo' in telugu movie 'Chairman Chalamayya' in 1974. Listen &
enjoy the audios.(Click for telugu song on the top & for bengalee song link given below) Special thanks to smt. Sharmistha guha for providing us the bengalee lyrics.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

 

Important information - Telugu

సంగీత దర్శకుడు సలిల్ చౌధురి 1972 లో ’మార్జినా అబ్దుల్లా’ అనే à°“ బెంగాలీ చిత్రానికి సంగీతాన్నిచ్చాడు. అందులో మన్నాడే పాడిన ’బాజే గో బినా’ పాట చాలా పెద్ద హిట్టు. బెంగాల్ స్టేజ్ ప్రోగ్రామ్స్ లో ఇప్పటికీ గృహిణులు సైతం à°ˆ పాటకు నృత్యం చేసి తమ ఆనందాన్ని పంచు కుంటారు à°† పాట ట్యూన్ నే ’చైర్మన్ చలమయ్య’ (1974) లోని ’హలో చైర్మన్ గారూ’ పాటకు తిరిగి ఉపయోగించుకున్నాడు సలిల్ చౌధురి. సంగీతాభిమానుల కోసం మన తెలుగు పాట ఆడియో పైన వుంది.

బెంగాలీ పాట లింక్ దిగువన వుంది. క్లిక్ చేసి విని ఆనందించండి. సహృదయం తో బెంగాలీ లిరిక్స్ ని పంపిన శ్రీమతి షర్మిష్ట గుహ కి కృతజ్నతలు . ఆ బెంగాలీ లిరిక్స్ ని వీలయినంతలో తప్పులు లేకుండా తెలుగులో రాయడానికి ప్రయత్నించాం. తప్పులుంటే సూచించండి. తప్పకుండా దిద్దుకుంటాం.

బెంగాలీ పాట కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

youtu.be/1Hj6ZjdnVVg.