This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Pelli-Chesi-Choodu
Song » O...Manasuloni / à°“ ... మనసులోని
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
100.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - Telugu

ఈపాటను ఘంటసాల పాడగా ఎన్.à°Ÿà°¿.రామారావు, జి.వరలక్ష్మిపై చిత్రీకరించారు. డాక్టర్ శివరామకృష్ణయ్య, బాలకృష్ణ కూడా పాటలో కనిపిస్తారు.హీరో హీరోయిన్లకు పెళ్ళి జరిగినా కాపురం చేసే అదృష్టం వుండదు. కధానాయకుడు పిచ్చివానిలా నటిస్తే అతన్ని నయం చేసే నర్స్ à°—à°¾ కధానాయక అతని ఇంట్లో ప్రవేశిస్తుంది. అతని తండ్రి మెప్పుని సంపాదించుకుంటుంది. à°† విషయన్నే కధానాయకుడు  'పెళ్ళి చేసుకోగానే సరిఫోతుందా కాపురం చెయ్యొద్దూ''  à°…నే అర్ధంలో 'పాలుగాచి చేజేతుల ఒలకపోసుకుందురటే ' అని మొదటి చరణంలోను 'à°ˆ నాటకం సంగతి తెలిస్తే ఏం అవుతుంది....? à°ˆ అధోగతి మనకు తప్పుతుంది ... అయినా మీ మామగారిని (మానాన్నగారిని) అలా మోసం చెయ్యొచ్చా...తప్పు కదూ...హన్నా' అనే చిలిపి ధోరణి రెండవ, మూడవ చరణాలలోను ఉండేట్టు రాశారు పింగళి. ఇంత వివరణ ఎందుకంటే పాటల రచయితకి à°•à°§ పూర్తిగా తెలిసుండడం à°Žà°‚à°¤ ముఖ్యమో à°ˆ పాట ద్వారా మరోసారి అందరూ తెలుసుకోవాలని....  à°‡à°• పాట చివరలో వచ్చే 'శాణతనం' పింగళివారి పనితనం. 


గాయకుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగా కూడా ఘంటసాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి à°ˆ పాటలో. à°ˆ పాటకు ఆయన హరికాంభోజి రాగాన్ని ఆధారంగా తీసుకున్నారు. 'హరికాంభోజిలొ లేని 'కాకలి నిషాద ' స్వరాన్ని కూడా  à°…ందరి కోసం ప్రయోగించారు.' అని ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ à°Žà°‚.చిత్తరంజన్ తెలిపారు. శాస్త్రీయ రాగాల్ని లలిత సంగీతంలో ఉపయోగించేటప్పుడు à°°à°¸, భావాల కోసం అన్య స్వరాలను చేర్చటం 1940 ప్రాంతాలలో మొదలైంది. దానికి ఇంచుమించుగా ఎస్. రాజేశ్వరరావే ఆద్యుడు. à°† తరువాత సి.ఆర్.సుబ్బరామన్, ఘంటసాల, మొదలైన వారంతా à°† ఒరవడిని కొనసాగించారు. 'మనసులోని మనసా ఏమిటే నీ రభసా'' పాటతో పాటు à°† రోజుల్లో వచ్చిన పాటల్ని వరుసగా పెట్టుకొని వినగలిగితే  à°ˆ అనుభవం అవగాహనలోకి వస్తుంది. à°ˆ పాట నడక, ఇంటర్లూడ్ లు అన్నీ గమనిస్తే ఘంటసాల ప్రఖ్యాత గీతం  'మరువలేనురా నిన్ను నేను మరువలేనురా à°“ పంచదార వంటి పోలీసెంకటసామి నిను నేను మరువలేనురా'' అనే పాట జ్ఞప్తికి వస్తుంది. 'మనసులోని మనసా' , 'పంచదార వంటి పోలీసెంకటసామి' దొరుకుతాయి కనుక ఒకదాని తర్వాత à°’à°•à°Ÿà°¿ విని చూడండి. రెండింటికీ à°Žà°‚à°¤ పోలిక ఉందో తెలుస్తుంది.     
రాజా
డి.టి.పి. కర్టెసీ : శ్రీమతి సునీత ఆకెళ్ళ