Actor : NTR / ఎన్ టీ ఆర్ , S.V.Ranga Rao / ఎస్.వి.రంగారావు ,
Actress : Malathi / మాలతి ,
Music Director : Ghantasala / ఘంటసాల ,
Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు ,
Singer : Ghantasala / ఘంటసాల ,
Song Category : Others
Song- Ragam :
While V.J.Varma renders this song, Ghantasala lends his voice in articulating the ‘aalaapana’ in the backdrop. This song was shot on N.T.Rama Rao, S.V.Ranga Rao, Surabhi Kamala and Malathi. Ghantasala tuned this song with shades of ‘sindhubairavi’ raaga. Pingali, as a lyricist, succeeded on several counts in this song. We can treat that ‘premakosamai valalo padene paapam pasivaadu’ remained alive like a proverb in Telugu language. It is still very much in use, and what an achievement! People say that words of wisdom do not age. Maybe this is an example. Many people do not know that V.J.Varma sang this song. Several people think that Ghantasala rendered this song!
Translator: suryaprakash.mothiki@yahoo.com
ఈ పాటను వి.జె.వర్మ పాడగా మధ్యన ఒక ఆలాపనతో ఘంటసాల తన గొంతును కలిపారు. ఎన్.టి.రామారావు, ఎస్.వి.రంగారావు, సురభి కమల, మాలతిపై చిత్రీకరించారు. సింధుభైరవి రాగచ్చాయలలో ఈ పాటను స్వరపరిచారు ఘంటసాల. పాటల రచయితగా ఈ పాట ద్వారా పింగళి సాధించిన విజయం చాలా ఉంది. 'ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు ' అనే వాక్యం ఒక సామెతలా తెలుగునాట ఈ నాటికీ చెలామణిలో ఉందంటేనే అలోచించుకోవచ్చు. ఆ విజయం ఎంతటిదో ?! వాసిగల వాక్యానికి వార్ధక్యం ఉండదంటారు... బహుశా ఇదేనేమో !! ఈ పాటను పాడింది వి.జె.వర్మ అని చాలామందికి తెలియదు. ఈ పాట మొత్తం ఘంటసాలే పాడారనుకునే వాళ్ళయితే లెక్కేలేదు.
రాజా
డి.టి.పి. కర్టెసీ : శ్రీమతి సునీత అకెళ్ళ