This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Missamma
Song » Yemito ee maaya / ఏమిటో ఈ మాయ
Click To Rate




* Voting Result *
12.50 %
12.50 %
12.50 %
12.50 %
50.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 I pATanu pi.lIlA paDagA sAvitri aBinayiMcAru. siMdhuBairavi rAgAniki ati cakkani udAharaNagA ceppukOdagga maMci gItamidi. I pATa sAhityAnni caraNAlalO bAgA gamaniMcaMDi. prEmalO paDina prativAriki tama tolirOjullO ilAgE uMDi tIrutuMdani anipiMci tIrutuMdi. vennela mahimalu, kanulakalikamiDi vaMTi padaprayOgAlu aMduku vattAsugA nilabaDatAyi.


tana svarajIvitaMlO iccinaMtakAlaM maMci saMgItamE iccina es. rAjESvararAvu guriMci, aMdarikI telisina padAlatOnE eMtO arthAnni vinasoMpugA aMdajEyagala piMgaLi nAgEMdrarAvu guriMci O pariSOdhanAtmaka graMthaM rAyadalacukuMTE aMdulO pUrtigA O adhyAyAniki saripaDEMta parij~jAnAnni aMdajEyagala sattAgalavi I 'missamma' citraMlOni pATalu.
Important information - Telugu

 ఈ పాటను పి.లీలా పడగా సావిత్రి అభినయించారు. సింధుభైరవి రాగానికి అతి చక్కని ఉదాహరణగా చెప్పుకోదగ్గ మంచి గీతమిది. ఈ పాట సాహిత్యాన్ని చరణాలలో బాగా గమనించండి. ప్రేమలో పడిన ప్రతివారికి తమ తొలిరోజుల్లో ఇలాగే ఉండి తీరుతుందని అనిపించి తీరుతుంది. వెన్నెల మహిమలు, కనులకలికమిడి వంటి పదప్రయోగాలు అందుకు వత్తాసుగా నిలబడతాయి.


తన స్వరజీవితంలో ఇచ్చినంతకాలం మంచి సంగీతమే ఇచ్చిన ఎస్. రాజేశ్వరరావు గురించి, అందరికీ తెలిసిన పదాలతోనే ఎంతో అర్థాన్ని వినసొంపుగా అందజేయగల పింగళి నాగేంద్రరావు గురించి ఓ పరిశోధనాత్మక గ్రంథం రాయదలచుకుంటే అందులో పూర్తిగా ఓ అధ్యాయానికి సరిపడేంత పరిజ్ఞానాన్ని అందజేయగల సత్తాగలవి ఈ 'మిస్సమ్మ' చిత్రంలోని పాటలు.