This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Missamma
Song » Seetharam Seetharam / సీతారాం సీతారాం
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
100.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 ఈ పాటను రేలంగి స్వయగా గానం చేశారు. ఆ రోజుల్లో కొంతమంది నటీనటులకు స్వయంగా పాడుకునే అలవాటుండేది కనుక వారి పేర్లను నేపథ్యగాయనీ గాయకుల పట్టికలో వేసేవారు కాదు. ఈ పాటను రేలంగి, ఎన్టిఆర్ మరికొంతమంది ఉపపాత్రధారులపై చిత్రీకరించారు. ఈ పాటను వినడంగాని చూడడం గాని తటస్తిస్తే  జాగ్రత్తగా గమనిస్తే గాయకుడిగా రేలంగి ఫెర్ఫార్మెన్స్, పింగళి అందించిన సాహిత్యం ప్రత్యేకంగా కనబడతాయి. ముఖ్యంగా సాహిత్యం వరకు చూసుకుంటే ఇవాళ్టికీ సమాజంలో అదే పరిస్థితి. కవి దార్శనికుడు అని ఊరికే అన్నారా మరి!?

Important information - Telugu

 I pATanu rElaMgi svayagA gAnaM cESAru. A rOjullO koMtamaMdi naTInaTulaku svayaMgA pADukunE alavATuMDEdi kanuka vAri pErlanu nEpathyagAyanI gAyakula paTTikalO vEsEvAru kAdu. I pATanu rElaMgi, enTi^^Ar marikoMtamaMdi upapAtradhArulapai citrIkariMcAru.

I pATanu vinaDaMgAni cUDaDaM gAni taTastistE  jAgrattagA gamanistE gAyakuDigA rElaMgi PerPArmens, piMgaLi aMdiMcina sAhityaM pratyEkaMgA kanabaDatAyi. muKyaMgA sAhityaM varaku cUsukuMTE ivALTikI samAjaMlO adE paristhiti. kavi dArSanikuDu ani UrikE annArA mari!?