This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Missamma
Song » Baalanu Raa Madanaa / బాలనురా మదనా
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
100.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 I pATanu suSIla pADagA, jamuna nRutyaM cEstU aBinayiMciMdi. en.Ti.Ar, sAvitri, yas.vi.raMgArAvu, RuShyEMdramaNi modalainavAraMtA sannivESa prAdhAnyaMgA kanipistAru. I pATaku Karaharapriya rAgaM AdhAraM. KaraharapriyarAgaMlO 'pakkana nilabaDi' anE tyAgarAya kIrtana BaraNI vAri 'cakrapANi' dvArA sinI saMgIta priyulaku paricayamai pOyiMdi. kanuka reMDiTinI kalipi viMTE Karaharapriya rAgaM mIda avagAhana kalugutuMdi.

rAjESvararAvu I rAgAnni upayOgiMcina paddhati cAlA bAvuMTuMdi. kAvAlaMTE 'saMgIta lakShmi' sinimAlO 'pATaku pallavi prANaM' anE pATa yokka pallavini 'bAlanurAmadanA' pATa pallavini kalipi pADukuni cUDaMDi. veMTanE eMta pOlika vuMdO, reMDiTilO eMta vaividhyaM uMdO telustuMdi.

Important information - Telugu

 ఈ పాటను సుశీల పాడగా, జమున నృత్యం చేస్తూ అభినయించింది. ఎన్.టి.ఆర్, సావిత్రి, యస్.వి.రంగారావు, ఋష్యేంద్రమణి మొదలైనవారంతా సన్నివేశ ప్రాధాన్యంగా కనిపిస్తారు. ఈ పాటకు ఖరహరప్రియ రాగం ఆధారం. ఖరహరప్రియరాగంలో 'పక్కన నిలబడి' అనే త్యాగరాయ కీర్తన భరణీ వారి 'చక్రపాణి' ద్వారా సినీ సంగీత ప్రియులకు పరిచయమై పోయింది. కనుక రెండిటినీ కలిపి వింటే ఖరహరప్రియ రాగం మీద అవగాహన కలుగుతుంది.

రాజేశ్వరరావు ఈ రాగాన్ని ఉపయోగించిన పద్ధతి చాలా బావుంటుంది. కావాలంటే 'సంగీత లక్ష్మి' సినిమాలో 'పాటకు పల్లవి ప్రాణం' అనే పాట యొక్క పల్లవిని 'బాలనురామదనా' పాట పల్లవిని కలిపి పాడుకుని చూడండి. వెంటనే ఎంత పోలిక వుందో, రెండిటిలో ఎంత వైవిధ్యం ఉందో తెలుస్తుంది.