This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Mayabazaar
Song » Sundari neevanti / సుందరి నీవంటి
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
0 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 'suMdari nI vaMTi' pATanu GaMTasAla pADagA madhyalO sAvitri svaraM vinipistuMdi. terapai rElaMgi, sAvitri, celikatte  pAtradhAraNi aBinayiMcAru. I pATanu GaMTasAla pADina paddhati cirasmaraNIyaM. rElaMgiki GaMTasAla eppuDu pADinA  tana pratyEkatanu nilabeTTukuMTUnE pADEvArani mArOsAri nirUpistuMdI pATa. muKyaMgA 'peddalunnAraMTU  hadduleMduke ramaNI', tarvAta sAvitri 'A?' aMTE tirigi ''hA!'' aMTunnappuDu  - civarna 'suMdarI....suMdarI..' elugetti  pilustU jIratO kUDina EDupuni tana kaMThaM dvArA aBinayiMcinappuDu GaMTasAla vAri gAnakaLABinayAniki jOharlu  arpiMcakuMDA uMDalEM.

Important information - Telugu

 'సుందరి నీ వంటి' పాటను ఘంటసాల పాడగా మధ్యలో సావిత్రి స్వరం వినిపిస్తుంది. తెరపై రేలంగి, సావిత్రి, చెలికత్తె పాత్రధారణి అభినయించారు. ఈ పాటను ఘంటసాల పాడిన పద్ధతి చిరస్మరణీయం. రేలంగికి ఘంటసాల ఎప్పుడు పాడినా తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూనే పాడేవారని మారోసారి నిరూపిస్తుందీ పాట. ముఖ్యంగా 'పెద్దలున్నారంటూ హద్దులెందుకె రమణీ', తర్వాత సావిత్రి 'ఆ?' అంటే తిరిగి ''హా!'' అంటున్నప్పుడు  - చివర్న 'సుందరీ....సుందరీ..' ఎలుగెత్తి పిలుస్తూ జీరతో కూడిన ఏడుపుని తన కంఠం ద్వారా అభినయించినప్పుడు ఘంటసాల వారి గానకళాభినయానికి జోహర్లు అర్పించకుండా ఉండలేం.