This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Mayabazaar
Song » Nevena nanu talichinadi / నీవేనా నను తలిచినది
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
100.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 I pATa BIMplAs rAgaMlO svaraparacabaDiMdi. nijamaina prEma medaDulOni poralalOki coccukuni pOtuMdi. sab kAnShas  sTEjlO kUDA prEmiMcina vArinE kalavaristU uMTuMdi. vArE pilicinaTlu anipistU uMTuMdi. kalalOnE oka melukuvagA A  melukuvalOnE oka kalagA, kalayO nijamO vaiShNava mAyO telisI teliyanani ayOmayamulO anE caraNaMlO A  BAvAnnE ati goppagA vyaktIkariMcAru. ika pAtrOcitamaina padajAlaM upayOgiMcaTaM anE saMpradAyaM gIta racayitalaku  kathavalla gala avagAhana teliyacEstuMdi. 'kalayO nijamO vaiShNava mAyO' anE padaprayOgaM kUDA aTuvaMTidE.  eMdukaMTE viShNuvu avatAramaina SrIkRuShNuni aBimAniMcE aBimanyuni nOTa 'vaiShNavamAya' ani vastuMdE gAnI 'ISvarEcca'  ani rAdugA.


kOrukunnavArini cUpiMcE 'priyadarSini' pETikalO SaSirEKaku aBimanyuDu kanipiMci, pADAka, SaSirEKa A pETikanu  mUsEyabOtU marokasAri tericicUstE aMtavaraku pADina aBimanyuDu veLLabOtU maLLI venudigina cUDaTaM - pATa  unnaMtakAlaM prEkShukula guMDellO maricipOlEni citrIkaraNa!
Important information - Telugu

 ఈ పాట భీంప్లాస్ రాగంలో స్వరపరచబడింది. నిజమైన ప్రేమ మెదడులోని పొరలలోకి చొచ్చుకుని పోతుంది. సబ్ కాన్షస్ స్టేజ్లో కూడా ప్రేమించిన వారినే కలవరిస్తూ ఉంటుంది. వారే పిలిచినట్లు అనిపిస్తూ ఉంటుంది. కలలోనే ఒక మెలుకువగా ఆ మెలుకువలోనే ఒక కలగా, కలయో నిజమో వైష్ణవ మాయో తెలిసీ తెలియనని అయోమయములో అనే చరణంలో ఆ భావాన్నే అతి గొప్పగా వ్యక్తీకరించారు. ఇక పాత్రోచితమైన పదజాలం ఉపయోగించటం అనే సంప్రదాయం గీత రచయితలకు కథవల్ల గల అవగాహన తెలియచేస్తుంది. 'కలయో నిజమో వైష్ణవ మాయో' అనే పదప్రయోగం కూడా అటువంటిదే. ఎందుకంటే విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని అభిమానించే అభిమన్యుని నోట 'వైష్ణవమాయ' అని వస్తుందే గానీ 'ఈశ్వరేచ్చ' అని రాదుగా.


కోరుకున్నవారిని చూపించే 'ప్రియదర్శిని' పేటికలో శశిరేఖకు అభిమన్యుడు కనిపించి, పాడాక, శశిరేఖ ఆ పేటికను మూసేయబోతూ మరొకసారి తెరిచిచూస్తే అంతవరకు పాడిన అభిమన్యుడు వెళ్ళబోతూ మళ్ళీ వెనుదిగిన చూడటం - పాట ఉన్నంతకాలం ప్రేక్షుకుల గుండెల్లో మరిచిపోలేని చిత్రీకరణ!