Actor : None / ఎవరూలేరు ,
Actress : Group Artistes / ఉప పాత్రధారులు , Savithri / సావిత్రి ,
Music Director : Ghantasala / ఘంటసాల ,
Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు ,
Singer :
Song Category : Others
Song- Ragam :
SaSirEKa celikattelu aBinayiMcina pATayidi. cinna SiSirEKa, A vayasu celikattelu ADukuMTU pADukuMTU perigi peddavArayinaTTuga cUpiMcaTaM pATa lakShyaM. sAhityaM kUDA I paddhatilOnE uMTuMdi. toli caraNaMlO pillala mEdhassuki parimitamaina kOyilalu, nemaLLu, lEDipillalu mali caraNAlalO yuktavayasu vaccina vAri manasulO celarErE rakarakAla BAvAlu... BaviShyatu#0C4D;ta guriMci, kAbOyE vAni guriMci.... ilA...! pATalO tilaMg rAgaM pradhAna rAgaMgA vinipistuMdi. pATalO cinna SaSirEKa perigi pedda SaSirEKa aniyinaTTugA nITilOni pratibiMbaM dvArA cUpiMcE ShATu - ivALTikI eMdareMdari manOPalakAlapainO manOharaMgA nilicipOyi uMdi.
శశిరేఖ చెలికత్తెలు అభినయించిన పాటయిది. చిన్న శిశిరేఖ, ఆ వయసు చెలికత్తెలు ఆడుకుంటూ పాడుకుంటూ పెరిగి పెద్దవారయినట్టుగ చూపించటం పాట లక్ష్యం. సాహిత్యం కూడా ఈ పద్ధతిలోనే ఉంటుంది. తొలి చరణంలో పిల్లల మేధస్సుకి పరిమితమైన కోయిలలు, నెమళ్ళు, లేడిపిల్లలు మలి చరణాలలో యుక్తవయసు వచ్చిన వారి మనసులో చెలరేరే రకరకాల భావాలు... భవిష్యతు్త గురించి, కాబోయే వాని గురించి.... ఇలా...! పాటలో తిలంగ్ రాగం ప్రధాన రాగంగా వినిపిస్తుంది. పాటలో చిన్న శశిరేఖ పెరిగి పెద్ద శశిరేఖ అనియినట్టుగా నీటిలోని ప్రతిబింబం ద్వారా చూపించే షాటు - ఇవాళ్టికీ ఎందరెందరి మనోఫలకాలపైనో మనోహరంగా నిలిచిపోయి ఉంది.