This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Mayabazaar
Song » Aha Naa Pelliyanta / à°…à°¹ నా పెళ్ళి à°…à°‚à°Ÿ
Click To Rate




* Voting Result *
14.29 %
0 %
0 %
14.29 %
71.43 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 I pATanu suSIla pADAru. madhyalO svarAla daggara GaMTasAla kaMThaM vinipistuMdi. terapai sAvitri, yasvI raMgArAvu,  marikoMtamaMdi celikatte pAtradhArulu aBinayiMcAru. I pATanu suSIla gAnaM cEsina vidhAnaMlO - peLusudanaMtO  kUDina vaividhyaM sUTigA manasulO nATukupOtuMdi. kathAparaMgA AlOcistE - saukumAryaM alavarcukuMTunna  rAkShasAMSaki adi taginadEmOnani anipistuMdi kUDA! I pATa madhyalO GaMTasAla svaraM vinipiMcinA adi pADiMdi  mAdhavapeddi satyamEnani ippaTikI anukuMTunnavALLunnAru.

A kreDiT TOTalgA mAdhavapeddidE ayinA Ayananu  sPuriMpacEstU GaMTasAla vAru iccina ekspreShanlaku hyATsAP anAlsiMdE! sAdhAraNaMgA 'naBUtO naBavisyati' anE  padaprayOgAnni cEsETappuDu 'naBUtO... anu... na BaviShyati' ani anaTAniki manaku hakkulEdu. eMcEtaMTE  'BaviShyattulO iMtakaMTE goppadi rAvaccu kadA' ani aMTAru peddalu. kAnI I pATaku sAvitri aBinayiMcina vidhaM, Ame  cUpiMcina hAvaBAvAlu, A muKaMlO palikina ekspreShanlu ivannI manaku teliyakuMDAnE manacEta 'naBUtO naBaviShyati'  ani palikETTu cEstAyi. SaMkarABaraNaM, harikAMBOjirAga svarAla miSramaM I pATalO ekkuvagA kanabaDutuMdi.

Important information - Telugu

 à°ˆ పాటను సుశీల పాడారు. మధ్యలో స్వరాల దగ్గర ఘంటసాల à°•à°‚à° à°‚ వినిపిస్తుంది. తెరపై సావిత్రి, యస్వీ రంగారావు, మరికొంతమంది చెలికత్తె పాత్రధారులు అభినయించారు. à°ˆ పాటను సుశీల గానం చేసిన విధానంలో - పెళుసుదనంతో కూడిన వైవిధ్యం సూటిగా మనసులో నాటుకుపోతుంది. కథాపరంగా ఆలోచిస్తే - సౌకుమార్యం అలవర్చుకుంటున్న రాక్షసాంశకి అది తగినదేమోనని అనిపిస్తుంది కూడా! à°ˆ పాట మధ్యలో ఘంటసాల స్వరం వినిపించినా అది పాడింది మాధవపెద్ది సత్యమేనని ఇప్పటికీ అనుకుంటున్నవాళ్ళున్నారు.


 à°† క్రెడిట్ టోటల్à°—à°¾ మాధవపెద్దిదే అయినా ఆయనను స్ఫురింపచేస్తూ ఘంటసాల వారు ఇచ్చిన ఎక్స్ప్రెషన్లకు హ్యాట్సాఫ్ అనాల్సిందే! సాధారణంగా 'నభూతో నభవిస్యతి' అనే పదప్రయోగాన్ని చేసేటప్పుడు 'నభూతో... అను... à°¨ భవిష్యతి' అని అనటానికి మనకు హక్కులేదు. ఎంచేతంటే 'భవిష్యత్తులో ఇంతకంటే గొప్పది రావచ్చు కదా' అని అంటారు పెద్దలు. కానీ à°ˆ పాటకు సావిత్రి అభినయించిన విధం, ఆమె చూపించిన హావభావాలు, à°† ముఖంలో పలికిన ఎక్స్ప్రెషన్లు ఇవన్నీ మనకు తెలియకుండానే మనచేత 'నభూతో నభవిష్యతి' అని పలికేట్టు చేస్తాయి. శంకరాభరణం, హరికాంభోజిరాగ స్వరాల మిశ్రమం à°ˆ పాటలో ఎక్కువగా కనబడుతుంది.