This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Suvarna-Sundari
Song » Hayi Hayigaa / హాయి హాయిగా
Click To Rate




* Voting Result *
10.53 %
5.26 %
5.26 %
15.79 %
63.16 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 I pATanu GaMTasAla, jikki pADAru. terapai akkinEni, aMjalIdEvi aBinayiMcAru. pallavi nuMDi modaTi caraNaM varaku haMsAnaMdi rAgaMlOnu, 'EmO taTillatika' anE reMDO caraNAnni darbArI kAnaDa rAgaMlOnU 'cUDumA caMdamAma' anE mUDO caraNAnni bahAr rAgaMlOnu, 'kanugavataniyaga' anE nAlugO caraNAnni kaLyANi rAgaMlOnu svaraparicAru. nAlugu viBinna rAgAlanu kalipinA viMTunnappuDu ekkaDA oka jaMp lAga kAni, O jarklA gAni PIlavaM. idE pATani hiMdIlO cinna cinna mArpulatO manaM gamaniMcavaccu. telugulOnu, hiMdIlOnu caraNAla svarakalpana okElA uMTuMdi. kAnI telugu pallavi 'hAyi hAyigA Amani sAgE'ki  hiMdI pallavi 'kuhU kuhU bOlE kO yAliyA'ki TyUnlO koddigA tEDA uMTuMdi. telugu pATa reMDO caraNaMlO 'maimarapEmO' anna mATani jikki AlapiMcagA hiMdIlO adE sthAnaMlO unna 'hO saK tA hai' anE padAnni latA cEtakAka raPItO palikiMcAru.


 A reMDu pATala madhya I mAtraM tEDA kUDA uMdani aMTE ippaTikI nammani vALLu unnAru. nATi nuMDi nETivaraku evaru pADitE vAru Sakti sAmarythAlaku parIkShagA nilicE I gItAnni pOTIlalO pADaTaM aMTU jarigitE bahumatini poMdakuMDA venakku veLLina vALLani munivELLa mIda lekkapeTTavaccu. saMgItaM peddagA nErcukOkapOyinA I pATani svarAlatO sahA pADEvAru iMTikokarainA gala kuTuMbAlu AMdhradESaMlO cAlA unnAyi. aMtEkAdu I gItaM lEni klAsik kalekShans ADiyO laibarI kUDA uMDi uMDadu. aMTE avi klAsik kalekShangA anipiMcukOdu kUDA. adI I gItaM sAdhiMcina Gana vijayaM. telugu sinI saMgItAniki saMbaMdhiMcinaMta varaku idi oka SASvata vijayaM.
 
Important information - Telugu

 à°ˆ పాటను ఘంటసాల, జిక్కి పాడారు. తెరపై అక్కినేని, అంజలీదేవి అభినయించారు. పల్లవి నుండి మొదటి చరణం వరకు హంసానంది రాగంలోను, 'ఏమో తటిల్లతిక' అనే రెండో చరణాన్ని దర్బారీ కానడ రాగంలోనూ 'చూడుమా చందమామ' అనే మూడో చరణాన్ని బహార్ రాగంలోను, 'కనుగవతనియగ' అనే నాలుగో చరణాన్ని కళ్యాణి రాగంలోను స్వరపరిచారు. నాలుగు విభిన్న రాగాలను కలిపినా వింటున్నప్పుడు ఎక్కడా à°’à°• జంప్ లాగ కాని, à°“ జర్క్లా గాని ఫీలవం. ఇదే పాటని హిందీలో చిన్న చిన్న మార్పులతో మనం గమనించవచ్చు. తెలుగులోను, హిందీలోను చరణాల స్వరకల్పన ఒకేలా ఉంటుంది. కానీ తెలుగు పల్లవి 'హాయి హాయిగా ఆమని సాగే'à°•à°¿  à°¹à°¿à°‚దీ పల్లవి 'కుహూ కుహూ బోలే కో యాలియా'à°•à°¿ ట్యూన్లో కొద్దిగా తేడా ఉంటుంది. తెలుగు పాట రెండో చరణంలో 'మైమరపేమో' అన్న మాటని జిక్కి ఆలపించగా హిందీలో అదే స్థానంలో ఉన్న 'హో సఖ్ తా హై' అనే పదాన్ని లతా చేతకాక రఫీతో పలికించారు.


 à°† రెండు పాటల మధ్య à°ˆ మాత్రం తేడా కూడా ఉందని అంటే ఇప్పటికీ నమ్మని వాళ్ళు ఉన్నారు. నాటి నుండి నేటివరకు ఎవరు పాడితే వారు శక్తి సామర్య్థాలకు పరీక్షగా నిలిచే à°ˆ గీతాన్ని పోటీలలో పాడటం అంటూ జరిగితే బహుమతిని పొందకుండా వెనక్కు వెళ్ళిన వాళ్ళని మునివేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. సంగీతం పెద్దగా నేర్చుకోకపోయినా à°ˆ పాటని స్వరాలతో సహా పాడేవారు ఇంటికొకరైనా à°—à°² కుటుంబాలు ఆంధ్రదేశంలో చాలా ఉన్నాయి. అంతేకాదు à°ˆ గీతం లేని క్లాసిక్ కలెక్షన్స్ ఆడియో లైబరీ కూడా ఉండి ఉండదు. అంటే అవి క్లాసిక్ కలెక్షన్à°—à°¾ అనిపించుకోదు కూడా. అదీ à°ˆ గీతం సాధించిన ఘన విజయం. తెలుగు సినీ సంగీతానికి సంబంధించినంత వరకు ఇది à°’à°• శాశ్వత విజయం.