Actor :
Actress : Savithri / సావిత్రి ,
Music Director : Master Venu / మాస్టర్ వేణు ,
Lyrics Writer : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,
Singer : P.Suseela / పి. సుశీల ,
Song Category : Others
Song- Ragam :
I pATanu tApI dharmArAvu nAyuDu gAru rASAru. suSIla pADina I pATanu sAvitri (sinimAlO) tana koDukunu nidrapuccaDAniki pADE pATagA citrIkariMcAru. saMgIta darSakuDu nauShAd aMTE mAsTar vENu gAriki prANaM. Ayana Sailini Iyana eMtagA puNiki puccukunnArO I pATalO manaM paTTukOvaccu. 'peMcina peddamma muddAraninnu' anE caraNAniki iMTar lUDnu bAgA baihArT cEsi AlapiMcukuMTU veLitE 'moGal - e - ajaM' kOsaM nauShAd sarvaparacina 'pyAr kayAtO DarnA kyA' anE pATa iMTar lUDslOki veLLipOtAM. A tarahA iMTar lUDlu nauShAd svararacanalalO aMtaku muMdu cAlAcOTla unnA 1960lO viDudalayina 'moGal - e - ajaM' citraMlOni A pATani suluvugA arthaM avaDaM kOsamE udahariMcaTaM jarigiMdi.
ఈ పాటను తాపీ ధర్మారావు నాయుడు గారు రాశారు. సుశీల పాడిన ఈ పాటను సావిత్రి (సినిమాలో) తన కొడుకును నిద్రపుచ్చడానికి పాడే పాటగా చిత్రీకరించారు. సంగీత దర్శకుడు నౌషాద్ అంటే మాస్టర్ వేణు గారికి ప్రాణం. ఆయన శైలిని ఈయన ఎంతగా పుణికి పుచ్చుకున్నారో ఈ పాటలో మనం పట్టుకోవచ్చు. 'పెంచిన పెద్దమ్మ ముద్దారనిన్ను' అనే చరణానికి ఇంటర్ లూడ్ను బాగా బైహార్ట్ చేసి ఆలపించుకుంటూ వెళితే 'మొఘల్ - ఎ - అజం' కోసం నౌషాద్ సర్వపరచిన 'ప్యార్ కయాతో డర్నా క్యా' అనే పాట ఇంటర్ లూడ్స్లోకి వెళ్ళిపోతాం. ఆ తరహా ఇంటర్ లూడ్లు నౌషాద్ స్వరరచనలలో అంతకు ముందు చాలాచోట్ల ఉన్నా 1960లో విడుదలయిన 'మొఘల్ - ఎ - అజం' చిత్రంలోని ఆ పాటని సులువుగా అర్థం అవడం కోసమే ఉదహరించటం జరిగింది.