Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Sandhya (mother of Jayalalitha) / సంధ్య (జయలలిత తల్లి) ,
Music Director : Viswanathan Ramamurthy / విశ్వనాథన్ రామమూర్తి ,
Lyrics Writer : Jayadevudu / జయదేవుడు ,
Singer : P.Suseela / పి. సుశీల ,
Song Category : Devotional Songs
Song- Ragam :
pi.suSIla AlapiMcina I jayadEva kRutini naTi saMdhya vINa vAyistU aBinayiMciMdi. dRuSya prAdhAnyaMgA edurugA rAdhAkRuShNula nRutyAnni kUDA terapai cUpistAru. 'puraccitalaivi'gA pErugAMcina tamiLa rAjakIya nAyakurAlu, naTi jayalalita - I pATaku aBinayiMcina saMdhya kumArteyEnani I taraM vAriki telusukOvalasina avasaraM uMdi. mOhanarAgAniki oka prAmANika gItaMgA nilicipOdagga I gItaM suSIla hiTs okaTigA ippaTikI ceppukOvaccu.
పి.సుశీల ఆలపించిన ఈ జయదేవ కృతిని నటి సంధ్య వీణ వాయిస్తూ అభినయించింది. దృశ్య ప్రాధాన్యంగా ఎదురుగా రాధాకృష్ణుల నృత్యాన్ని కూడా తెరపై చూపిస్తారు. 'పురచ్చితలైవి'గా పేరుగాంచిన తమిళ రాజకీయ నాయకురాలు, నటి జయలలిత - ఈ పాటకు అభినయించిన సంధ్య కుమార్తెయేనని ఈ తరం వారికి తెలుసుకోవలసిన అవసరం ఉంది. మోహనరాగానికి ఒక ప్రామాణిక గీతంగా నిలిచిపోదగ్గ ఈ గీతం సుశీల హిట్స్ ఒకటిగా ఇప్పటికీ చెప్పుకోవచ్చు.