Actor :
Actress : Anjali devi / అంజలి దేవి ,
Music Director : P. Adi Narayana Rao / పి . ఆదినారాయణ రావు ,
Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,
Singer : P.Suseela / పి. సుశీల ,
Song Category : Others
Song- Ragam :
GaMTasAla pADina I nEpathya gItAnni bAbjI (nATi puShpavalli kumAruDu), aMjalIdEvi, rAjasulOcanapai citrIkariMcAru. SubapaMtuvarALi rAgaM I pATaku AdhAraM. AvEdana, Arti I rAgaMlO bAgA paMDutAyi. paigA pADiMdi GaMTasAla kAvaTaMtO vinnavAri hRudayaM dravistuMdanaTaMlO saMdEhaM lEdu. I pATanu bAgA sAdhana cEstE SuBapaMtuvarALi rAgaMpai koMta avagAhana ErpaDutuMdi.
ఘంటసాల పాడిన ఈ నేపథ్య గీతాన్ని బాబ్జీ (నాటి పుష్పవల్లి కుమారుడు), అంజలీదేవి, రాజసులోచనపై చిత్రీకరించారు. శుబపంతువరాళి రాగం ఈ పాటకు ఆధారం. ఆవేదన, ఆర్తి ఈ రాగంలో బాగా పండుతాయి. పైగా పాడింది ఘంటసాల కావటంతో విన్నవారి హృదయం ద్రవిస్తుందనటంలో సందేహం లేదు. ఈ పాటను బాగా సాధన చేస్తే శుభపంతువరాళి రాగంపై కొంత అవగాహన ఏర్పడుతుంది.