Song » Antalone Tellavare / అంతలోనే తెల్లవారె
* Voting Result *
12.50 %
12.50 %
12.50 %
12.50 %
50.00 %
 
Music Station
-MP3 Song Not Available-
 
Important information - English
 
 
Important information - Telugu
ఈ పాటను సుశీల పాడగా జ్యోతికృష్ణ అభినయించింది. తొలి తెలుగు సినీనటి సురభి కమలా భాయ్ కూడా సన్నివేశ ప్రాధాన్యంగా కనిపిస్తుంది. భోగం మేళం ఆనాటి సంప్రదాయాలలో ఒకటి. అదే సంప్రదాయాన్ని ఇవాళ్టి సినిమాలలో చూపించవలసి వస్తే సంగీతం, సాహిత్యం యొక్క వైఖరి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  అటువంటి అవసరం అంటని రోజులు కనుక చక్కని జావళిగా వింటే ఓ సినిమా పాట అని అనుకోరు. ఎప్పటినుంచో వస్తున్న ఓ సంప్రదాయ గీతం అని అనుకుంటారు. ఏదైనా ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ప్రదర్శించదగ్గ - మరుగున పడిపోయిన మాణిక్యమిది.