Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,
Actress : Bhanumathi / భానుమతి ,
Music Director : Bhanumathi Ramakrishna / భానుమతి రామకృష్ణ ,
Lyrics Writer : Ravuri Satyanarayana Rao / రావూరి సత్యనారాయణ రావు ,
Singer : Bhanumathi Ramakrishna / భానుమతి రామకృష్ణ ,
Song Category : Others
Song- Ragam :
kadhA gamanAnni tETatellaM cEsE I pATa sAhityAnni gamaniMcagAnE siTyuyEShan sAMg ki vuMDavalasina lakShaNaM aMTE idi kadA anipistuMdi. manuvaDu tanatO pOTlADi illu vadali pOvaTaM valla - peLLayi attavAriLLalO unna manavarALLalO evaru tanaku muMdugA munimanavaNNi istArO vAriki lakSharUpAyalistAnani prakaTistADu si.yas.Ar ! dAMtO manavarALLa madhya pOTI perugutuMdi. aMdulO oka manavarAlaina BAnumati tanu manOramakkAy aMTU ApyAyaMgA pilucukunE sUryakAMtaM iccina salahApai eduriMTlO kottagA digina illAli oDilOni pillADini tIsukuvacci tana koDukEnani tAtayyaki cUpiMcAlani niScayiMcukuMTuMdi.
sadaru nATakaMlOni BAgaMgA pillADini uyyAllO vEsi jOlapADi nidrapuccE tataMgAnni O rihArsillA BAnumati cEta cEyistuMdi sUryakAMtaM. A saMdharBaMgA vaccE pATa idi. BIMplAs rAgaMlO svaraparacina I pATa I nATikI vinasoMpugA uMTuMdi. 1950 daSakaMlO vaccina pATalalO lAgAnE I pATalalOnU havAyin giTAr vAdyaM vEru cEsi pADukOlEnaMtaTi prAdhAnyata paravaSiMpa cEstU uMTuMdi.
1954 lO 'cakrapANi ' viDudalaina sumAru iravaiyELLaki 'tallitaMDrulu ' anE citraM vacciMdi. A citraMlO 'InADu ammAyi puTTina rOju ' anE pATanu GaMTasAla svaraparaci suSIlatO pADAru. A pATa vinagAnE idi 'uyyAla jaMpAla lUgarAvayyA pATanu tIsukuni cEsEsAru ' anESAru koMtamaMdi. nijAniki A pATakI, IpATakI pallavilOni modaTi Aru akSharAla varakE svaraparaMgA kAsta pOlika kanapaDutuMdi adi yAdRuccika sAmyamE tappa kApI gAnI, prEraNagAnI kAnE kAdu. ayinA sarE koMtamaMdi aTuvaMTi aBiprAyAniki lOnayyaraMTE adi A 'uyyAla jaMpAlalUgarAvayyA' pATa vEsina ceragani mudra praBAvamE tappa vErokaTi kAdu.
saMgIta paraMgA cUsukunnA, hAsya pradhAnaMgA cUsukunnA 'cakrapANi ' teluguvALLaMdarU garvaMgA ceppukOdagga sinimA. telugutanaM AsAMtaM uTTipaDutU uMTuMdi. cinna samasyani ati sunnitaMgA citrIkariMcaDaM elA anE viShayAnni I sinimA cUsi telusukOvaccu.
కధా గమనాన్ని తేటతెల్లం చేసే ఈ పాట సాహిత్యాన్ని గమనించగానే సిట్యుయేషన్ సాంగ్ కి వుండవలసిన లక్షణం అంటే ఇది కదా అనిపిస్తుంది. మనువడు తనతో పోట్లాడి ఇల్లు వదలి పోవటం వల్ల - పెళ్ళయి అత్తవారిళ్ళలో ఉన్న మనవరాళ్ళలో ఎవరు తనకు ముందుగా మునిమనవణ్ణి ఇస్తారో వారికి లక్షరూపాయలిస్తానని ప్రకటిస్తాడు సి.యస్.ఆర్ ! దాంతో మనవరాళ్ళ మధ్య పోటీ పెరుగుతుంది. అందులో ఒక మనవరాలైన భానుమతి తను మనోరమక్కాయ్ అంటూ ఆప్యాయంగా పిలుచుకునే సూర్యకాంతం ఇచ్చిన సలహాపై ఎదురింట్లో కొత్తగా దిగిన ఇల్లాలి ఒడిలోని పిల్లాడిని తీసుకువచ్చి తన కొడుకేనని తాతయ్యకి చూపించాలని నిశ్చయించుకుంటుంది. సదరు నాటకంలోని భాగంగా పిల్లాడిని ఉయ్యాల్లో వేసి జోలపాడి నిద్రపుచ్చే తతంగాన్ని ఓ రిహార్సిల్లా భానుమతి చేత చేయిస్తుంది సూర్యకాంతం. ఆ సంధర్భంగా వచ్చే పాట ఇది.