Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,
Actress : Savithri / సావిత్రి ,
Music Director : Bheemavarapu Narasimha Rao (BNR) / భీమవరపు నరసింహా రావు (బియెన్నార్) ,
Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,
Singer : Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,
Song Category : Meloncholic Songs
Song- Ragam :
I pATanu jikki pADagA pradhAna pAtradhAriNigA sAvitri aBinayiMciMdi. sannivESaparaMgA akkinEni nAgESvararAvu kUDA kanipistAru. tALikaTTina vAniki buddhimAMdyaM ani telusukunna kathAnAyika kannILLatO ataDi bAdhyatalanu svIkariMci ataDini nidrabuccE sannivESaMlO pADina pATa idi. pIlU rAgacCAyalalO I pATa svaraparacabaDiMdi.
BAryAbiDDalu (1971) anE citraMlOni 'cakkanaina caMdamAma ekkaDunnAvU nIvu lEka dikkulEni cukkalainAmu' anE pATanu AtrEya rAsETappuDu 'arthAMgi' lO tanu rAsina I 'ekkaDammA caMdruDu' pATaku saMbaMdhiMcina tunakalu j~jApakAlatO ravaMtainA medili uMDAli.
ఈ పాటను జిక్కి పాడగా ప్రధాన పాత్రధారిణిగా సావిత్రి అభినయించింది. సన్నివేశపరంగా అక్కినేని నాగేశ్వరరావు కూడా కనిపిస్తారు. తాళికట్టిన వానికి బుద్ధిమాంద్యం అని తెలుసుకున్న కథానాయిక కన్నీళ్ళతో అతడి బాధ్యతలను స్వీకరించి అతడిని నిద్రబుచ్చే సన్నివేశంలో పాడిన పాట ఇది. పీలూ రాగచ్ఛాయలలో ఈ పాట స్వరపరచబడింది.
భార్యాబిడ్డలు (1971) అనే చిత్రంలోని 'చక్కనైన చందమామ ఎక్కడున్నావూ నీవు లేక దిక్కులేని చుక్కలైనాము' అనే పాటను ఆత్రేయ రాసేటప్పుడు 'అర్థాంగి' లో తను రాసిన ఈ 'ఎక్కడమ్మా చంద్రుడు' పాటకు సంబంధించిన తునకలు జ్ఞాపకాలతో రవంతైనా మెదిలి ఉండాలి.