This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Ardhangi
Song » Siggestadoyi bava / సిగ్గేస్తదోయ్ బావ
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
0 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

I pATanu pi.lIla pADagA kathAnAyakuDu (akkinEni) tammuDu (jaggayya)ni valalO vEsukunna yuvatigA naTiMcina suraBi bAlasarasvati aBinayiMciMdi. yaman, bEhAg, gauD  sAraMg rAgAla CAyalanu kalupukuMTU jAnapada SaililO bANIni samakUrcAru. ekkaDainA jAnapada nRutyAlu jarugutuMDagA I pATaku vErE nRutyarItulanu jatacEsi pradarSistE  'mokkajonna tOTalO' pATaku  dITugA nilabaDadaggaMta viShayaM uMdi I pATalO.

Important information - Telugu

ఈ పాటను పి.లీల పాడగా కథానాయకుడు (అక్కినేని) తమ్ముడు (జగ్గయ్య)ని వలలో వేసుకున్న యువతిగా నటించిన సురభి బాలసరస్వతి అభినయించింది. యమన్, బేహాగ్, గౌడ్ సారంగ్ రాగాల ఛాయలను కలుపుకుంటూ జానపద శైలిలో బాణీని సమకూర్చారు. ఎక్కడైనా జానపద నృత్యాలు జరుగుతుండగా ఈ పాటకు వేరే నృత్యరీతులను జతచేసి ప్రదర్శిస్తే 'మొక్కజొన్న తోటలో' పాటకు  దీటుగా నిలబడదగ్గంత విషయం ఉంది ఈ పాటలో.