This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Suvarna-Sundari
Song » O Bangaru vannela / ఓ బంగారు వన్నెల
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
0 %

Actor :

Actress :

Music Director : P. Adi Narayana Rao / పి . ఆదినారాయణ రావు , 

Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ , 

Singer : P. Leela / పి. లీల , 

Song Category : Others

Song- Ragam :

Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 I pATanu pi.lIla, bRuMdaM pADagA sUryakaLa, koMdaru upapAtradhArulatO aBinayiMcaTaM jarigiMdi. 1952lO vaccina 'baijU bAv rA' lO 'dUr koyi gAye / dhun e sunAye' anE pATokaTuMdi. nauShAd saMgIta darSakatvaMlO ShaMShAd bEgaM, latA, raPI pADAru A pATani. A pATalO nITi kOsaM kaDavalatO veLutunna ammAyilu hIrOyinni uDikiMcaTaM, dUraM nuMci hIrO AlApiMcaTaDaM... ivannI A sinimA cUsina vAriki gurtuMDE uMTAyi. A pATa citrIkaraNa, pATalO GaTAnni upayOgiMci tIru - ivannI I 'baMgAru vannela raMgAru saMjA' pATa rUpakalpanaku prEraNagA nilici uMDavaccu. I pATanu TyUntO sahA AlapiMcukuMTU uMTE - sAhityaMlO virupulu, padAla poMdika cakkani svIyAnuBavaMgA migulutAyi.

Important information - Telugu

 

ఈ పాటను పి.లీల, బృందం పాడగా సూర్యకళ, కొందరు ఉపపాత్రధారులతో అభినయించటం జరిగింది. 1952లో వచ్చిన 'బైజూ బావ్ రా' లో 'దూర్ కొయి గాయె / ధున్ ఎ సునాయె' అనే పాటొకటుంది. నౌషాద్ సంగీత దర్శకత్వంలో షంషాద్ బేగం, లతా, రఫీ పాడారు ఆ పాటని. ఆ పాటలో నీటి కోసం కడవలతో వెళుతున్న అమ్మాయిలు హీరోయిన్ని ఉడికించటం, దూరం నుంచి హీరో ఆలాపించటడం... ఇవన్నీ ఆ సినిమా చూసిన వారికి గుర్తుండే ఉంటాయి. ఆ పాట చిత్రీకరణ, పాటలో ఘటాన్ని ఉపయోగించి తీరు - ఇవన్నీ ఈ 'బంగారు వన్నెల రంగారు సంజా' పాట రూపకల్పనకు ప్రేరణగా నిలిచి ఉండవచ్చు. ఈ పాటను ట్యూన్తో సహా ఆలపించుకుంటూ ఉంటే - సాహిత్యంలో విరుపులు, పదాల పొందిక చక్కని స్వీయానుభవంగా మిగులుతాయి.