This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Seetha-Rama-Kalyanam
Song » O sukumaara / ఓ సుకుమార
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
100.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 I pATanu lIla, GaMTasAla pADagA haranAth (rAmuDu) gItAMjali (sIta)  aBinayiMcAru. rAvaNuDu rAmuni rUpaMlO vacci sItani kalavAlanukuMTE - sIta  rUpaMlO SUrpaNaKa vacci rAmuni kalavAlanukuMTuMdi. terapai kanipiMcEdi  rAmuDu, sIta ayinA - vAru rAvaNuDu, SUrpaNaKa ani prEkShakuDiki arthamayyElA  kalpiMcina saradA sannivESaMlO vaccE gItamidi. SUrpaNaKa pAtradhAriNi pEru svarNa.  Ime gItAMjali sOdari. I pATaku hiMdusthAnI pIlU rAgacCAyalalO uMDE kApI  rAgAnni upayOgiMcAru. lalita saMgItAniki SAstrIyata kanna rasaBAvAlE pradhAnaM  kanuka - ~gakkaDa sannivESaM kUDA aMta SAstrasammatamainadi kAkapOvaDaM cEta kApI,  pIlUlani SAstrabaddhaMgA vADukOlEdu sarikadA iMTar lUDslO dES rAgacCAyalani,  koMta jAnapada dhOraNini kUDA anusariMcAru. nijAniki akkaDunnadi  mAyArUpAlalO unna rAkShasulu. vAru cEsE pani nAgarikaM kAdu. aMcEta  rAgaprayOgAlu kUDA aMta SAstrIyaMgA kAkuMDA kAsta miSramaM poMdutU  ceMdutU upayOgiMcArani saradAgA anvayiMcukOvaccu.

 
Important information - Telugu

 ఈ పాటను లీల, ఘంటసాల పాడగా హరనాథ్ (రాముడు) గీతాంజలి (సీత) అభినయించారు. రావణుడు రాముని రూపంలో వచ్చి సీతని కలవాలనుకుంటే - సీత రూపంలో శూర్పణఖ వచ్చి రాముని కలవాలనుకుంటుంది. తెరపై కనిపించేది రాముడు, సీత అయినా - వారు రావణుడు, శూర్పణఖ అని ప్రేక్షకుడికి అర్థమయ్యేలా కల్పించిన సరదా సన్నివేశంలో వచ్చే గీతమిది. శూర్పణఖ పాత్రధారిణి పేరు స్వర్ణ. ఈమె గీతాంజలి సోదరి. ఈ పాటకు హిందుస్థానీ పీలూ రాగచ్ఛాయలలో ఉండే కాపీ రాగాన్ని ఉపయోగించారు. లలిత సంగీతానికి శాస్త్రీయత కన్న రసభావాలే ప్రధానం కనుక - ఙక్కడ సన్నివేశం కూడా అంత శాస్త్రసమ్మతమైనది కాకపోవడం చేత కాపీ, పీలూలని శాస్త్రబద్ధంగా వాడుకోలేదు సరికదా ఇంటర్ లూడ్స్లో దేశ్ రాగచ్ఛాయలని, కొంత జానపద ధోరణిని కూడా అనుసరించారు. నిజానికి అక్కడున్నది మాయారూపాలలో ఉన్న రాక్షసులు. వారు చేసే పని నాగరికం కాదు. అంచేత రాగప్రయోగాలు కూడా అంత శాస్త్రీయంగా కాకుండా కాస్త మిశ్రమం పొందుతూ చెందుతూ ఉపయోగించారని సరదాగా అన్వయించుకోవచ్చు.