This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Rechukka
Song » Etu chusinaa / ఎటు చూసినా
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
100.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

I pATanu pi.lIla pADAru. sinimAlO aMjalidEvi (pAtra pEru nAnA) pADutU nRutyaM cEstU cUDDAniki vaccina vALla daggara dhanAnni doMgalistU uMTuMdi.  A nRutyAniki hAjarayina vALLalO kathAnAyakuni pAtra dhariMcina (pEru kannayya) en.Ti.rAmArAvu, bATasArigA vaccina akkinEni nAgESvararAvu uMTAru. 'pogacuTTAv, pagaDI peTTAv, vEShaM kaTTAv, mIsaM melESAv dorakoDukA' aMTU aMjalIdEvi uddESiMci pADinadi akkinEni guriMcE! alA pADutU Ayana roMTina unna sommu aMjalIdEvi kAjEstuMdi. adi cUsi en.Ti.Ar A sommunu tirigi akkinEniki ippistAru. I okka sannivESaMlO mAtramE vaccE I pAtrani GaMTasAla balarAmayyagAri mIda gauravaMtO akkinEni dhariMcAru. viSEShamEmiTaMTE Ayana pEru pATala pustakaMlO gAnI sinimA TaiTilslO gAni cUpiMcalEdu.


ika pATaparaMgA ceppukOvAlaMTE saMgItaparaMgA rakarakAla pOkaDalu pOtuMdI gItaM. madhya madhya kavvAlI bANI kUDA kanipistuMdi. 'talakiMdula mAri kalikAlaMlO ceDipOlEni vAru cEtakAnivArE' ani mallAdi vAru visirina ceNukuni pratyEkaMgA gamaniMci tIrAli.
 

Important information - Telugu

ఈ పాటను పి.లీల పాడారు. సినిమాలో అంజలిదేవి (పాత్ర పేరు నానా) పాడుతూ నృత్యం చేస్తూ చూడ్డానికి వచ్చిన వాళ్ల దగ్గర ధనాన్ని దొంగలిస్తూ ఉంటుంది.  ఆ నృత్యానికి హాజరయిన వాళ్ళలో కథానాయకుని పాత్ర ధరించిన (పేరు కన్నయ్య) ఎన్.టి.రామారావు, బాటసారిగా వచ్చిన అక్కినేని నాగేశ్వరరావు ఉంటారు. 'పొగచుట్టావ్, పగడీ పెట్టావ్, వేషం కట్టావ్, మీసం మెలేశావ్ దొరకొడుకా' అంటూ అంజలీదేవి ఉద్దేశించి పాడినది అక్కినేని గురించే! అలా పాడుతూ ఆయన రొంటిన ఉన్న సొమ్ము అంజలీదేవి కాజేస్తుంది. అది చూసి ఎన్.టి.ఆర్ ఆ సొమ్మును తిరిగి అక్కినేనికి ఇప్పిస్తారు. ఈ ఒక్క సన్నివేశంలో మాత్రమే వచ్చే ఈ పాత్రని ఘంటసాల బలరామయ్యగారి మీద గౌరవంతో అక్కినేని ధరించారు. విశేషమేమిటంటే ఆయన పేరు పాటల పుస్తకంలో గానీ సినిమా టైటిల్స్లో గాని చూపించలేదు.

ఇక పాటపరంగా చెప్పుకోవాలంటే సంగీతపరంగా రకరకాల పోకడలు పోతుందీ గీతం. మధ్య మధ్య కవ్వాలీ బాణీ కూడా కనిపిస్తుంది. 'తలకిందుల మారి కలికాలంలో చెడిపోలేని వారు చేతకానివారే' అని మల్లాది వారు విసిరిన చెణుకుని ప్రత్యేకంగా గమనించి తీరాలి.