This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Pelli-Chesi-Choodu
Song » Edu Kondala vaada / ఏడు కొండల వాడ
Click To Rate




* Voting Result *
16.67 %
16.67 %
16.67 %
16.67 %
33.33 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - Telugu

à°ˆ పాటను పి.లీల పాడగా జి.వరలక్ష్మి అభినయించారు.చక్రవాక రాగానికి సంబంధించినంత వరకూ మన తెలుగు సినిమాల్లో పాటల సంఖ్య తక్కువే అని చెప్పాలి. చక్రవాక రాగం అనగానే బాలమురళి పాడిన 'పివరే రామ రసం' గుర్తుకొస్తుంది. దాన్ని కొద్దిపాటి మార్పులతో  'పడమటి సంధ్యా రాగం' సినిమాలో ఉపయోగించినా , అంతకు ముందు అదే పద్ధతిలో 'జగమే రామ మయం' పాటగా కధానాయిక మొల్ల  à°šà°¿à°¤à±à°°à°‚లోను, 'రాధకు నీవేరా ప్రాణం' పాటగా 'తులాభారం' చిత్రంలోను ఉపయోగించి - చక్రవాక రాగానికి కొన్ని ఉదాహరణలుగా చేర్చదగ్గ ప్రయత్నాలు జరిగినా...అవన్నీ 'ఏడు కొండల వాడ వెంకట రమణా' పాట చేరుకున్న స్ధాయి అందుకోలేక పోయాయి. 


à°ˆ పాటలో గమనించదగ్గ విషయం మరొకటుంది. అది 'సద్దు శాయక  ' అనే ప్రయోగం. ఇది పూర్తిగా పింగళి వారు మాత్రమే చేసే ప్రయత్నం 'పాతాళభైరవి ' చిత్రంలో  'సాహసం శాయరా'' అనే డైలాగు,  'గుండమ్మ à°•à°§ ' చిత్రంలో 'ప్రెమ యాత్రలకు బృందావనము ' పాటలో 'జగమునె à°Šà°Ÿà±€ శాయగా'  à°…నే వాక్యం ఇందుకు సాక్ష్యాలుగా నిలుస్తాయి. దీన్నిఅనుసరిస్తూనే వేటూరి 'సఖి' చిత్రం లోని ' స్నేహితుడా' పాటలో 'సేవలు శాయవలెరా ' అంటూ రాశారు.      
రాజా
డి.టి.పి. కర్టెసీ : శ్రీమతి సునీత ఆకెళ్ళ