This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Paataalabhairavi
Song » Kalavaramaye madilo / కలవరమాయే మదిలో
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
33.33 %
66.67 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

While the song ‘'kalavaramaye madilo' was rendered by P.Leela and Ghantasala, we find N.T.Rama Rao and Malathi performing on screen. The specialty of this song is its brief ‘pallavi’ and short ‘charanams’. If we listen to this song with interludes, it might appear to be of normal length.  If we look at the words of this song, it looks quite short and contains very simple words of Telugu.  Anyone who does not understand this lyric has to be considered as a person who does not know even the basics of Telugu language. The expression ‘kalavaramaye madilo’ has taken deep roots in popular usage, and still alive in the form of titles of stories, titles of parodies, and is used in dialog to suit the context. In the ‘charanams’, making use of a flute bit immediately after ‘mellaga veena mrogindi’ is quite appropriate.  It may not appear significant these days. The lyricist elaborately describes the the sari of the heroine, and we find her wearing jeans-pants and shirt on screen these days. Times have changed . . . We do think of the meticulous planning of yesteryears, don’t we?

Translator: suryaprakash.mothiki@yahoo.com



Important information - Telugu

ఈ పాటను ఘంటసాల, పి.లీల ఆలపించగా ఎన్.టి.రామరావు, మాలతి అభినయించారు. అతిక్లుప్తంగా వుండే పల్లవులు, చిన్ని చిన్ని చరణాలు ఈ పాట ప్రత్యేకత. ఇంటర్లూడ్ లతో సహా వింటే ఓ పెద్ద పాటలా అనిపిస్తుందేమో కాని రాసుకొని చూస్తే ఈ పాటలో అర్ధంకాని పదం ఏదైనా ఉంది అని ఎవరైనా అంటే వారిని తెలుగురాని వారిగా జమకట్టక తప్పదు. కలవరమాయె మదిలో అనే ఎక్స్ ప్రెషన్ ఎంతగా ప్రజల్లో చొచ్చుకుపోయిందంటే తర్వాత వచ్చిన ఎన్నో కధలకు టైటిల్స్ గా, ఒక్కోసారి ప్యారడీ టైటిల్స్ గా, మరి కొన్ని సార్లు సన్నివేశాలకు సహకరించే డైలాగ్ గా  ఉపయోగపడుతూ ఈ నాటికీ సజీవంగా ఉంది. ట్యూన్ పరంగా చూసుకుంటే చరణాల్లో - మెల్లగ వీణ మోగింది - అనే వాక్యం తర్వాత ఫ్లూట్ బిట్ ని ఉపయొగించటం చాలా బావుంది అని అంటే - ఇవాళ కొందరికి అంత గొప్పగా అనిపించపోవచ్చుగానీ - ఒక పక్క హీరోయిన్ పైట అందాల గురించి హీరో పాడాలని కవిగారు రాయగా - పాట కూడా రికార్డు చేశాక - ఆ హీరోయిన్ జీన్స్ ఫాంటు, షర్ట్ వేసుకుని ఉండడంతో పోలిస్తే - నిజంగా ఆ రోజుల్లో ఎంత ప్లాన్ డ్ గా ఉండేవారో అని అనుకోకుండా ఉండలేం కదా!?    
రాజా
డి.టి.పి. కర్టెసీ : శ్రీమతి సునీత ఆకెళ్ళ