Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు , NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Jamuna / జమున , Savithri / సావిత్రి ,
Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,
Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు ,
Singer : P. Leela / పి. లీల ,
Song Category : Folk Songs
Song- Ragam :
Bakti, virahaM, viShAdaM I mUDu 'jayajayAvaMti' rAgaMlO adButaMgA palukutAyi. I marmamerigina rAgaj~juDu rAjESvararAvu 'jayajayAvaMti' rAgAnni bEsgA cEsukuni svaraparacina gItamE - 'karuNiMcu mErimAta' - pIlU rAgAniki daggaragA uMdEmOnani koMdaru aBiprAyapaDaDAniki AskAraM uMdi kAnI vADukunna vidhAnaMlO tEDA valla jayajayAvaMti rAgamE dAniki bEs ani ceppAli.
భక్తి, విరహం, విషాదం ఈ మూడు 'జయజయావంతి' రాగంలో అద్భుతంగా పలుకుతాయి. ఈ మర్మమెరిగిన రాగజ్ఞుడు రాజేశ్వరరావు 'జయజయావంతి' రాగాన్ని బేస్గా చేసుకుని స్వరపరచిన గీతమే - 'కరుణించు మేరిమాత' - పీలూ రాగానికి దగ్గరగా ఉందేమోనని కొందరు అభిప్రాయపడడానికి ఆస్కారం ఉంది కానీ వాడుకున్న విధానంలో తేడా వల్ల జయజయావంతి రాగమే దానికి బేస్ అని చెప్పాలి.
క్రైస్తవ మతస్తులు కూడా వారి వారి ప్రార్థనా గీతాలలో ఈ పాటకు సముచిత స్థానాన్ని కల్పించుకోవడం - ఈ పాట కవిగా క్రైస్తవేతరుడైన పింగళి నాగేంద్రరావు సాధించిన విజయానికి మరో నిదర్శనం. పి.లీల పాడిన ఈ పాటను సావిత్రి అభినయించగా ఎన్.టి.ఆర్, రేలంగి, యస్.వి.రంగారావు, ఋష్యేంద్రమణి సన్నివేశ ప్రాధాన్యంగా కనిపిస్తారు.