Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,
Actress : Anjali devi / అంజలి దేవి ,
Music Director : Susarla Dakshina Murthy / సుసర్ల దక్షిణా మూర్తి ,
Lyrics Writer : Vaddadhi / వడ్డాది ,
Singer : P. Leela / పి. లీల ,
Song Category : Inspiring & Motivational Songs
Song- Ragam :
I pATanu kUDA pi.lIla pADagA aMjalIdEvi pradhAna pAtradhAraNigA aBinayiMciMdi. jAgrattagA gamanistE ivALa byUTIShiyanlu, DaiTIShiyanlu, sUpar speShaliTI hAspaTalslOni eksParT DAkTarlu nEcar kyUr hAspaTallO iccE sArAMSaM idaMtA - I pATalOni nAlugu caraNAla dvArA A rOjullOnE ceppArani anipistuMdi.
BaviShyattulO kUDA eMtOmaMdiki upayOgapaDagala I pATanu praButvaM vAru kUDA gurtiMci vistRutaMgA pracAraM, prasAraM cEyavalasina avasaraM uMdani I samIkShakuni vyaktigata aBiprAyaM. nAstik (1954) sinimAlO si.rAmacaMdra svaraparacagA gIta racayita pradIp svayaMgA gAnaM cEsina 'dEK terE san sArke hAlat kyAhOgayI BagavAn, kitnA gayA insAn' anE pATa pallavilOni TyUnni I pATa pallaviki prEraNagA vADukunnAru.
ఈ పాటను కూడా పి.లీల పాడగా అంజలీదేవి ప్రధాన పాత్రధారణిగా అభినయించింది. జాగ్రత్తగా గమనిస్తే ఇవాళ బ్యూటీషియన్లు, డైటీషియన్లు, సూపర్ స్పెషలిటీ హాస్పటల్స్లోని ఎక్స్‌ఫర్ట్ డాక్టర్లు నేచర్ క్యూర్ హాస్పటల్లో ఇచ్చే సారాంశం ఇదంతా - ఈ పాటలోని నాలుగు చరణాల ద్వారా ఆ రోజుల్లోనే చెప్పారని అనిపిస్తుంది.
భవిష్యత్తులో కూడా ఎంతోమందికి ఉపయోగపడగల ఈ పాటను ప్రభుత్వం వారు కూడా గుర్తించి విస్తృతంగా ప్రచారం, ప్రసారం చేయవలసిన అవసరం ఉందని ఈ సమీక్షకుని వ్యక్తిగత అభిప్రాయం. నాస్తిక్ (1954) సినిమాలో సి.రామచంద్ర స్వరపరచగా గీత రచయిత ప్రదీప్ స్వయంగా గానం చేసిన 'దేఖ్ తెరే సన్ సార్కె హాలత్ క్యాహోగయీ భగవాన్, కిత్నా గయా ఇన్సాన్' అనే పాట పల్లవిలోని ట్యూన్‌ని ఈ పాట పల్లవికి ప్రేరణగా వాడుకున్నారు.